The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.
"मुखौटों की आड़ में बहुतेरे रिश्ते कुर्बान हुए सुकून की तलाश ,में लोग खोखले,बेजान हुए" ------डॉ अनामिका-----
ఆకలోపలేక మగడినే దిగమింగి మధనపడితివి నీవు మాతృమూర్తీ కాకినెక్కి ఎల్ల లోకాలు దిరిగేవు కావు కావుమమ్మ మమ్ము కావు క్షుద్భాద పెనుబాధ ఎల్ల లోకుల గొరకు నీ గాధ ఈ వ్యధను దెలియజేసే ఆకలే లేనట్టి లోకాన్నిగోరెదను కావు కావుమమ్మ మమ్ము కావు జెవిలొ దోమల మోత కడుపుకాకలి కోత గరిట పట్టిన అమ్మ కాశినుండె కాకి తో కబురంపి పట్టెడన్నము పంపు కావు కావుమమ్మ మమ్ము కావు అగ్గి నే రగిలించి గుగ్గిలమునందేయ పుట్టు ధూమము పురుగు పుట్రజంపు పాగవేసి ఎగరేసి జనుల వెతలను దోలు కావు కావుమమ్మ మమ్ము కావు ఓం శాంతి
#shabdone_sarname__ #શબ્દોને_સરનામે__ #shabdone_sarname_
Koi muft de to bhee mat lena diL abhi aur saste honge ❇️🔹❇️
నా కలం అండగా నిలిచే కండల్లోని బలం నా కలం దప్పిక తీర్చే కుండలోని జలం నా కలం అజ్ఞాన తిమిరాన్ని తురిమే కరవాలం నా కలం ఆత్మిక సుగంధాన్ని గుభాళించే కమలం నా కలం కుల వ్యాకులమంటని కవి కుల తిలకం నా కలం కోకిల గానం నెమలి నాట్యం కలగలసిన రూపం నా కలం ఎన్నటికీ కొండెక్కని దీపం నా కలం ఎప్పటికీ ఆరిపోని అగరొత్తుల ధూపం నా కలం రామ లక్ష్మణుల రక్షణకై హనుమంతుడు చుట్టిన తోక నా కలం ఐదు పడగల పాము తలతిక్క దించిన కృష్ణయ్య నెత్తికెక్కిన నెమలీక నా కలం శివుని దీవెన నా కలం పావన భావనల వాహిని నా కలం గుప్పెడంత గుండెలో నెత్తురు నింపే నరం నా కలం పొడి పొడి మాటల మూటను పాటల పూదోట చేసే స్వరం నా కలం శుభ భావ జలం జాలువారే జలపాతం నా కలం ఉన్నత శిఖరాలపై ఎగిరే శాంతి కపోతం నా కలం కార్తికేయుని జయ పతాకం లో కనిపించే కుక్కుటం నా కలం సంక్రాంతి శోభకు సందడి తెచ్చే గాలిపటం నా కలం నిజాల బీజాలను మొలిపించే పొలం నా కలం మంచిని మింగే తిమింగళాలకు వేసిన గేలం నా కలం వేళ్ళ మధ్యన వెలిగే వెన్నెల పుష్పం నా కలం కనుసన్నల్లో చిగురించే చిరునవ్వు నా కలం సిరా పారే నిర్జీవ నాళం కాదు నా కలం సకల శాస్త్రాల సారం నిండిన కమండలం నా కలం దిశదశలు తెలియక తెగ తిరిగే గ్రహ శకలం కాదు నా కలం దశావతారాల తత్వ దర్శనం చేయించే సుదర్శనం నా కలం వ్యధల బాధల వేదనలపై గదాఘాతం నా కలం నిద్రిత జగతిని మేల్కొల్పే శంఖనాదం నా కలం కచ్ఛితత్వపు కత్తికి పిడి నా కలం నూతన ఒరవడికి అడుగులు నేర్పే అమ్మ ఒడి నా కలం
లక్ష్యమా... నిర్లక్ష్యమా గుడారం ఎత్తేసే సమయం అయ్యింది జెండా పాతేందుకు గొయ్యి తవ్వకం జరుగుతోంది విస్తళ్ళలో కూరల వడ్డన పూర్తయ్యింది ఎసట్లో బియ్యం మరుగుతోంది చీమలుకూడా దూరని కాపలా ముందుంది వెనకనుంచి ఏనుగుల పారిపోతే మాత్రం ఏమౌతుంది అవునవును... సమర శంఖారావం వినిపిస్తోంది తొందరెందుకు,పిడి బిగించనీ కత్తి నూరనీ ... పోయేదేముంది సూర్యాస్తమయం అయ్యింది చీకటి పడుతోంది లాంతర్లకంటిన మసి తుడవాల్సిఉంది జోరున వాన కురుస్తోంది.. వళ్ళు మూడొంతులు తడిసింది నీడనిచ్చే పచ్చని చెట్టు మీద పిడుగు పడింది గొడుగు గాలికి కొట్టుకుపోయింది బంగారు కల బయట నిలబడి ఎదురు చూస్తోంది నిద్రా దేవతగారే అప్పుడే రానంటోంది కలికాలం కసిగా వెంబడిస్తోంది ఇదిగో... చెప్పుల బేరం ఇప్పుడే మొదలయ్యింది నా గ్రంధరాజం ముద్రణ జరుగుతోంది ముందుమాటలో అక్షర దోషాలు సరిదిద్దాల్సి వుంది కొంపకు నిప్పంటుకుంది వరుణ యాగం చేద్దాం... భయపడాల్సిందేముంది చివరాఖరి బండికి వేళయ్యింది మంచి శకునం రానీ.. హడావిడేముంది తాళం బలంగానే పడింది గడియ వేయని పొరపాటు సహజమే....జరుగుతూనేవుంటుంది హతవిధీ అని కూలబడితే లాభమేముంది విధానం తెలిస్తేనేగా.. వీధి తలుపు తెరుచుకునేది
Tumse ek baat puchu me " Etana yaad aate ho to aa kyu nahi jaate
Aaj Usne Ajeeb Sawaal Kar Diya hai Mujh Se Marte To Mujh Par Ho Phir Jeete Kis Ke Liye Ho..???
Advance Happy New Year 2025
మెర్రి క్రిస్మస్
Imagine...
आजाद हो तुम इस समाज मे, ये कहकर एक बंदिशों की डोर पकड़ा गए, अब हाल ये है...... डोर खींचूँ तो भी और छोडू तो भी, बर्बाद मैं खुद को ही करूँगी । ~Shweta Pandey✍️
https://www.instagram.com/reel/DEBRuyFB1QC/?igsh=bHZkdDdrNmh4cHJ5
#Journey #life
શ્વેત વર્ણે દીપી ઊઠી કુદરત પણ નિખરી ઊઠી… -કામિની
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser