కళ్ళు కాళ్ళు చెవులు జతలుజతలుగ ఇచ్చి
నోరొక్కటే ఇచ్చెనెందుకొరకు
మధుర మిత భాషులే లోక ప్రియులెల్లరికి
పలుకందు ప్రేమనే రంగరించూ
ప్రకృతి మనకు కళ్ళు కాళ్ళు చేతులు జతలు జతలుగా ఇచ్చి నోరు మాత్రం ఎందుకు ఒకటే ఇచ్చింది... ఎందుకంటే మధురంగా మాట్లాడే మిత భాషులనే అందరూ ఇష్ఠ పడతారు..కాబట్టి ప్రతి మాటలో ప్రేమనే రంగరించమని భావం...ఓంశాంతి