క్షణములే నిమిషాలు గంటలై రోజులై
వడి వడిగ చేరేను గతమనే గమ్యమును
దాని చరితగ మార్చు బాధ్యతన్నది మనది
కాలమాగదు ఎపుడు ఎవరికొరకు
క్షణాలే రోజులై గంటలై గడుస్తూ గడుస్తూ గతమనే గమ్యాన్ని చేరుకుంటాయి.. ఆ గతాన్ని చరిత్రగా మార్చుకునే బాధ్యత మాత్రం మనదే
కాలం ఎప్పుడూ ఎవరికోసం ఆగదు అని భావం..ఓంశాంతి