Telugu Quote in Religious by Bk swan and lotus translators

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ఈశ్వర గాయత్రి
కూర్పు: బీ.కే. సాయి శ్యాం మనోహర్
సత్యనారాయణ పురం విజయవాడ
ఓం పరమాత్మాయ విద్మహే
పరంధామాయ ధీమహీ
తన్నో ఈశ్వర ప్రచోదయాత్

ఓం నిరాకారాయ విద్మహే
సదా శివాయ ధీమహీ
తన్నో ఈశ్వర ప్రచోదయాత్
ఓం జ్ఞాన సూర్యాయ విద్మహే
గుణ సాగరాయ ధీమహీ
తన్నో ఈశ్వర ప్రచోదయాత్
ఓం జ్యోతి రూపాయ విద్మహే
జగన్నాధాయ ధీమహీ
తన్నో ఈశ్వర ప్రచోదయాత్
ఓం ధుఃఖ హరాయ విద్మహే
సుఖకర్తాయ ధీమహీ
తన్నో ఈశ్వర ప్రచోదయాత్
ఓం నిర్వికారాయ విద్మహే
విశ్వనాధాయ ధీమహీ
తన్నో ఈశ్వర ప్రచోదయాత్
ఓం జ్ఞాన దాతాయ విద్మహే
వరదాతాయ ధీమహీ
తన్నో ఈశ్వర ప్రచోదయాత్
సర్వపితాయ విద్మహే
సర్వోన్నతాయ ధీమహీ
తన్నో ఈశ్వర ప్రచోదయాత్
ఈ ఈశ్వర గాయత్రిని
త్రి కరణ శుద్ధిగా పఠించిన వారికి ఆ ఈశ్వరుని అనుగ్రహం శీఘ్రంగా కలిగి సకల శుభాలు చేకూరుతాయి
ఓం శాంతి

Telugu Religious by Bk swan and lotus translators : 111971282
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now