❤️ కనులు తెరచిన కనులు ముసిన ని ఆలోచనలే ❤️
❤️ మదిలో ఏదో తెలియని అలజడి ❤️
❤️ స్వప్నంల విడిపోకుమ సఖీయా ❤️
❤️ ఛాయాల వచ్చి వెళ్ళిపోకుమ చెలియా ❤️
❤️ నువ్వు పక్కనుంటే కన్ను చూడలేన్నని కొత్త రంగులు ❤️
❤️ పమ్మిదిలో వున్నా వెలుగుల దీపావళి పండుగల నా జీవితంలో వెలుగులు నింపడానికి చెంతకీ చేరవ చెలి ❤️