మనకి ఇష్టమైన వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు. .
మల్లి చేస్తా అన్నాక..రోజు మొత్తం
గడిచి పోతుంది మల్లి చేసేదాకా..
రెస్పాన్స్ ఉండదు ఇష్టం అనేది
నాకేనా..హ తనకి కూడా నా..
ఇష్టం లేకుంటే..indirect గా చెప్పోచు కదా.. అంతే కానీ
ఇలా ఇష్టంలేకపోయినా ఇష్టం ఉన్నాట్టు..
ఇష్టం ఉండి కూడా ఇష్టం లేనట్టు నటించకండి
ఇక్కడ మీరు ఇగ్నోర్ చేసే పర్సన్.ఎమోషనల్ గా చాలా విక్ అయిపోతారు..
మీకు నిజంగా ఒక పర్సన్ ఇష్టం లేకపోతే.. నిజం చెప్పండి..అంతే కానీ ఇష్టం లేకపోయినా.ఇష్టం ఉన్నట్టు నటించకండి..ప్లీజ్.మీది నటనే కాచ్చు కానీ ఎదుటి
ఈ రోజుల్లో ఏ బంధము
గొప్పది కాదు..
మనతో ఆవసరాలు ఉన్నంతవరకే .
ఈ బంధాలైనా, బంధుత్వాలైనా..
అవసరం తిరిపోతే
ఏ బందమైనా.. భారమే..
ఇట్లు
నీకేమి కానీ నేను...✍️🌿