Telugu Quote in Quotes by Bhimeswara Challa

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"మానవుని మనస్సు ఎంతో చిత్రమైంది. కష్టాలు ఎదురయ్యే వరకు వాటిని మనం ఎదుర్కోలేమని భయపడతాము, సంకోచిస్తాము కాని నిజంగా సమయం వచ్చేటప్పటికి వాటిని సునాయాసంగా దాటివస్తాము. ఈ మహత్తరమైన శక్తి మానవుని సదారక్షిస్తూ వుంటుంది." - అప్రాశ్యులు

Telugu Quotes by Bhimeswara Challa : 111546206
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now