రాయ్ పూర్ లోని దర్శివా ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ప్రముఖ హిందీ బుల్లితెర బాలనటుడు పద్నాలుగు ఏళ్ళ శివ లేఖ్ సింగ్ సంఘఠనా స్థలంలోనేమృతి చెందారు.. ఆయన తల్లిదండ్రులు లేఖన,శివేంద్ర సింఘ్ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారని రాయ్ పూర్ యస్.పీ ఆరిఫ్ షేక్ తెలియజేశారు
మృతుడు శివ్ లేఖ్ సింగ్ ససురాల్ సిమర్ కా సంకట్ మోచన్ హనుమాన్ అగ్నిఫేరా ఇంకా పలు రియాల్టీ షోలలో పాల్గొన్నారు.. ఆయన చివరిసారిగా కనిపించింది కేసరి నందన్ అనే ధారావాహికలో