ఢిల్లీ,సీమాపురి చెందిన ముప్పై ఆరు ఏళ్ళ వ్యక్తి రోజువారీ దినచర్యలో భాగంగా దంతధావనం చేసుకుంటూ పొరపాటున టూత్ బ్రష్ మింగేసిన ఘటన గత ఏడాది డిసెంబర్ 8న జరిగింది.. ఐతే ఈ సంఘఠన గురించి ఆ వ్యక్తి ఎవరికీ చెప్పలేదు మర్నాడు ఉదయం కడుపు నొప్పితో విలవిల్లాడుతుంటే ఏయిమ్స్ కు తరలించారు అక్కడ ఎండోస్కోపీ అనే ప్రక్రియ ద్వారా పన్నెండు సెంటీమీటర్ల టూత్ బ్రష్ వెలికి తీశారు