చేతిలోన వెన్న వెండివోలె వెలుగ
నీ మోము కాంచనపు కాంతులీన
నేలపై పారాడు చిన్ని కృష్ణా నీవు
కొండవీడులోన ఆడుకొనుమా
చేతిలోని వెన్న వెండిలాగే మెరుస్తుంటే.. నవ్వు చిందే నీ ముఖారవిందం బంగారు కాంతులతో ప్రకాశిస్తుండగా
నేలపై పారాడే..ఓ చిన్ని కృష్ణయ్యా.. ఈ కొండవీడులో ఆడుకో....ఓంశాంతి