💕 మరిచే మనసు నాది కాదు...!
💕 మర్చిపోయే జ్ఞాపకం నువ్వు కావు...!
💕 కంటికి దూరంగా ఉండవచ్చేమో కానీ...!!
💕 మనసుకి మాత్రం ఎప్పుడూ చెరువగానే ఉంటావు...!!!
❤️ ఐ మిస్ యూ బంగారం ❤️
అందనంత వరకు అన్ని అందగానే ఉంటాయ్..కాని అందిన తరవతే..!
అందినవి కూడా.. అలుసై పోతాయి.. అది వస్తువేనా..!?మనిషైనా..!?
సమయం ఉన్నప్పుడు మాట్లడేది .పరిచయం...
సమయం చేసుకోని మాట్లాడేది. బంధం....
కానీ సమయం లేడున్నా.. మట్లాడేది ట్రూ లవ్..
నలుగురికీ నచ్చే నువ్వు మరో..
నలుగురికీ నచ్చక పోవచ్చు..
పది మంది మెచ్చుకునే నిన్ను.. ఇంకో
పది మంది తిట్టుకోవచ్చు.. సో ఎవరు ఏమీ అన్నా..
ఎవరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం నిలా ఉండు..
నా..కోసం నువ్వు..👈
నీ..కోసం నేను..👉
ఒకరికీ ఒకరం మనం ఇద్ధరం...🫰🫶❤️🩹
ఎప్పటికి కలీసి ఉండలేమని తెలిసినా.. ఎందుకో తెలీదు. .
నా మనసు నిన్నే కోరుకుంటుంది..
అందరూ మన వాళ్ళే కాదా.. అని అనుకో.. తప్పు లేదు.. కానీ..
కానీ. ..అందరూ మనలాంటి మంచి మనస్తత్వం కలవారే అని ఎప్పుడూ కూడా అనుకోకు..ఎందుకంటే. .ఎవరు ఎలాంటి వారో.. ఎవరి మనసు లో ఏముందో మనకు తెలిదు కదా..ఈ ప్రపంచంలో అత్యంత గా వేగవంతంగా.. మరేది ఒక మనిషి మనసు మాత్రమే. .ఏ సమయం లో ఎవరి మనసు ఎలా మారుతుందో.. ఎవరికి తెలిదు..సో.. విలైనంత వరకు మనుషులకు దూరం గా ..ఉండు.. విలైనంత వరకు దేవుడికి దగ్గర ఉండు..🤗🤗
ఈ రోజుల్లో కొందరూ..అమ్మయిలైనా అబ్బాయిలైనా...!!
అన్ లైన్ లో ప్రేమలు..
ఆఫ్ లైన్ లో సరసలు..
ఆఫ్ లైన్ లో సరసలు..
ఆన్ లైన్ లో ప్రేమలు. .
ఇదే కదా నేటి సమాజంలో జరుగుతుంది. .
హరే అలా ఎందుకు రా.. చేస్తారు..హా
ప్రేమిస్తే.. ఒకరినే ప్రేంచాలి.... ఒకరితోనే జీవించాలి..✍️🌿
ఈ రోజుల్లో కొంతమంది ఏలా ఉన్నారంటే..
వాళ్ళకి ఏదైనా.. వసరం ఉంటే..తప్ప మనతో మాట్లడరు..అలాగే
వాళ్ళకి.. బోర్ కొట్టినప్పుడు టైం పాస్ కి మాట్లడే వాళ్ళే తప్ప..
నీ తో నిజానికి మాట్లడదాం అనే వాళ్లు ఎవరు లేరు...ఇక్కడా. .!!?
మనకు బాగా ఇష్టమైన వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు
మన గుండె గట్టిగా ( లబ్ డబ్) అని ఎందుకు కొట్టుకుంటుందో తెలుసా. .!??
" నువ్వు దూరమైపోతే ఈ గుండె కోట్టుకోవడం ఆగిపోతుందేమో " అని
😊🤭🙈....
నువ్వు కోరుకున్న మనిషి
నీ జీవితంలో కి రాలేదంటే
అంతకన్న గొప్పగా నిన్ను ఎవరో కోరుకుంటున్నారేమో..హ్మ్..!!
....😊🙂..!!!!
ఎందుకు బాధ పడుతున్నవ్.. వాళ్ళ గురించి ఆలోచిస్తూ..
నిన్ను కాదని వెళ్ళిపోయిన వారికోసం.. కలవరం మానుకో..
జస్ట్.. స్మైల్ కూల్ అవ్వు.. ఏ వాళ్ళు నీ లైఫ్ లో లేకపోతే నువ్వు బతకలేవా.. !?
హా.. ఇలా మాట మాట్లడతాం కానీ.. హర్ట్ లో చాలా పైన్ ఉంటదబ్బా..😢🥺 నిజంగా నిజయితిగా.. ప్రేమిస్తేనే..చివరికి మిగిలేవి కన్నిలు..మాత్రమే. .తప్ప ఆ పర్సన్ మన లైఫ్ లో ఉండరూ..
ప్రేమిస్తే జీవితాన్ని ఇవ్వలి కాని..ఆనందం కోసమో...అవసరం కోసమో..
ప్రేమించకండి.. ప్లీజ్..మీది కేవలం నటనే కాచ్చు కానీ ఎదుటి వారిది జీవితం..
ఒకరి ఫీలింగ్స్ , ఎమోషన్స్ తో ఆడుకోకండి...
ప్రేమిస్తే జీవితాన్ని ఇవ్వలి కాని జ్ఞపకాలను కాదు.. 🥺😢
ఇట్లు
నీకేమీ కాని నేను....✍️🪄🌿