ఇనుప ధాతువుకొరకు మినుము తినవలెగాని
ఉక్కు ముక్కలు మెక్క లాభమేమి
సత్య ఫలములుపొంద వలయు విధములు ఎరుగ
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు
వంట్లో ఇనుపధాతువుకోసం మినుము తనాలిగాని ఇనుపముక్కలు తినాలనుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి నిజమైన ఫలితాలు సాధించటానికి ఏఏ విధానాలు పాటించాలో తెలుసుకునేందుకు ఓ బ్రహ్మపుత్రా తక్షణమే మేలుకో.....ఓంశాంతి