Telugu Quote in Poem by Katta Himaja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“కలల నుండి కాంతి వరకు”

చిన్నారి నవు, కాళ్లలో కాలాలు, అమ్మయి జీవిత ప్రయాణం చాలా కొత్తగా కలలతో మొదలవుతుంది.

ఊహల్లో పలుకులు, కనులలో వెలుగు.. ఆకాశం నీలం రంగులోకి మారినప్పుడు కూడా నవ్వడం నేర్చుకుంటుంది.

అమ్మ చేతిలో ముద్దు, తండ్రికి హృదయం.. ఆమె ప్రేమతో ఎదుగుతూ తనదైన లయను కనుగొంటుంది.

పాఠాలు నెర్చుకుని, దారీ తో మర్చుకుని, తుఫానులను ఎదుర్కొంటూ, ఇంకా ఉదయపు సున్నీలా మెరుస్తూనే ఉంది.

కూతురి నుంచి స్త్రీకి పాత్రలు మారవచ్చు.. కానీ ఆమె హృదయం స్వచ్ఛంగా, విశాలంగా, వింతగా ఉంటుంది.

బలం, అనుగ్రహం, బాధ, ఆనందం.. ఇదీ అమ్మయి జీవితం, ఒక అమూల్యమైన వెలుగు.

Telugu Poem by Katta Himaja : 111997701
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now