అద్దం

నా అందం గురించి
అబద్ధం చెప్పనిది —
నడవలో నిలువుటద్దం
ఒక్కటే.

అది మాట్లాడదు,
కానీ —
నివురుగప్పిన నిజాన్ని
నాకు తెలిసేలా చేస్తుంది.

-

Telugu Poem by M C V SUBBA RAO : 111986659

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now