ప్రేమించిన ప్రేమ
వొడిలో తల paytukune నీకు ఒక నిజం చెప్పాలి బావ ఇప్పుడు చెప్పకపోటీయి నా ప్రాణం కి అర్ధం ఏమీ వుండదు బావ 😭
slient గా వుందు హాస్పిటల్ కి వైళదాం.
వుందు బావ నేను హాస్పిటల్ కి వైలీనా నేను బతకలేను బావ 😭
అలా అనకు . నువ్వు బతుకుతావు
లేదు బావ నేను బతకను😭
కళ్ళతో ప్రేమించిన ప్రేమ కళ్ళ ముందు వున్నప్పుడే వుంటుంది,
అదే మనసుతో ప్రేమించిన ప్రేమ మరో జన్మకు కూడా అలాగే వుంటుంది,
ప్రేమ అనే బంధానికి దూరంగా ఉన్నా కదా
అందుకే నా ప్రేమను నీకు ఎలా తెలియచేయాలో తెలియక నాలో నేను నరకం అనుభవిస్తున్నా…
ఒక్క క్షణం నువ్వు కనపడితే నాలో నాకే తెలియని సంతోషం,
మరుక్షణమే నేనంటే ఇష్టం లేదని చెప్పిన నీ మాటలు…
ఆ సంతోషాన్ని నిముషం అయినా వుండకుండా చేస్తున్నాయి….
అందుకే రా నా మనసు నీ పిలుపు లేక నరకం కంటే ఎక్కువ బాధను అనుభవిస్తుంది,
అది చూసి నేనే తట్టుకోలేకా… శాశ్వతంగా నా హృదయానికి విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నా
మరోజన్మలోనైనా నీ ప్రేమను పొందే అదృష్టం ఇవ్వమని అ దేవున్ని కోరుకుంటున్నా…
ఎన్నోసార్లు నిన్ను చూడాలి, నీతో మాటలు ఆడాలి అని అనుకున్నాను.కానీ అది ఏమీ జరగలేదు. ఇన్నీలుకే నేను నిన్ను చూసాను. ఒక్క రెండు నిముషాలు నీతో మాటలు ఆడాలి. నేను నిన్ను మనసుపూర్తిగా ప్రేమిస్తున్నాను నువ్వు లేని జీవితం నాకు aduku అనిపిస్తుంది. నువ్వు atyia నాకు ప్రాణం కాదు నువ్వూయ్ na ఊపిరి. ఈ మాట నీకు చెప్పాలి అని try చేసాను కానీ జరగలేదు. ఈలోపులో నీకు పెళ్ళి iepoedhi. కానీ నేను మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాను na ఊపిరి ఉన్నత varuku నువ్వూయ్ నాకు అన్ని. ఈ జన్మలో నేను నీ దానికాలేక పోయాను.
na ప్రాణం పోతుంది కాబట్టి. చివరి గా మాట నువ్వు నన్ను చూసేయక ప్రేమిచావు బావ నేను నిన్ను direct గా కలవకుండా నే ప్రేమిచాను.మళ్ళీ జన్మ అటు వుంటే నేను నీకు జీవితాభాగస్వామి గా పుట్టాలి. నా చివరి కోరిక తెరుస్తావా. నీ ఒడిలో నే హాయిగా చనిపోవాలి అని వుంది. ఆఖరి మాట I LOVE YOU BANGARAM 💝
I LOVE YOU బావ ❤️😭
నేను చనిపోయిన తరువాత నువ్వు హ్యాపీ గా వుండాలి బావ. నీకు తోడు గా ఎప్పుడు నీ వెంటనే నేను వుంటాను బావ 😭❤️
Love you బావ ❤️😭