అమ్మ ప్రేమ కవితలు
ఎటు చూసిన ప్రేమతో కూడిన నీ వదనమే
నన్ను చేరదీస్తున్నది అమ్మ ఎన్ని జన్మలైనానన్ను
నీ బిడ్డగా నీ ఒడి చేర్చి సేద తీర్చు ఏడేడు జన్మలకు
నీ బిడ్డని పుట్టి నీ ప్రేమను ఆస్వాదించాలి నేను
నీ గర్భంలో నాకు ప్రాణం పోసి నీ లాలి పాటతో
నన్ను లాలించి నీ రక్తాన్ని మధురమైన పాలుగా మార్చి ఆ తియ్యని తల్లి ప్రేమను నాకు కానుకగా ఇచ్చావు