Telugu Quote in Poem by sreelu

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

1. భరతీశ నీ ప్రగతి సాధనంబందునన్
తలంపజాల కితరులకు కీడును ఎన్నడుస్
కడుపోటి నిడుజాలు నీ వృద్ధియందున్
స్వస్తించు ద్వేషoబు నీ సమిష్టియందున్

2 .కుల మేది మతమేది వెనువెంట రాలేదు
నువ్వు బుట్టిన గడ్డ జన్మనిచ్చిన దల్లి
నివసించు భూఖండ భరతజాతి మనది
జాతి అవున్నత్వమే జగతి ధ్యేయమ్మని
భవితకిది ప్రకటించు భరత పౌర.

Telugu Poem by sreelu : 112029068
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now