నమస్కారం! నేను రాసిన ' రాజు మరియు రైతు (నిజమైన విలువ) 'కథని 1000 మందికి పైగా చదివి, ఆదరించినందుకు మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మీ ప్రోత్సాహమే నాకు కొండంత బలం. కథ నచ్చితే దయచేసి Rating ఇవ్వండి మరియు మీ అభిప్రాయాన్ని Review రూపంలో తెలియజేయండి. కృతజ్ఞతలతో.. మీ స్వాతి.