ఓ భార్య కధ
భాద్యతలు మొసుకుంటు తిరిగే భార్త
బరువు కాడు.
బరువు గా ఉన్న మాటలు కన్న
ఆలి యొక్క ఆదరణ మిన్న.
నీ వెనుక నేనున్న అని నడిపించే భార్య విలువ తెలియదు
భర్త మనసు కరగదు.
కన్నీటి తో కాపురం
చేయద్దు వేటకారం.
కాపు కాచేవాడె కాటెసేౖ
కాపురం సాగదు ప్రాణం నిలవదు.
G.R