ఉన్నది .ఒకటే లైఫ్.. సో ఉన్నాన్ని రోజులు అందరితో కలిసి మెలిసి
సంతోషంగా ఉండాలి .. రాత్రి పడుకుంటే.. రేపు పొద్దున లేస్తామో..!? లేవమో.. గ్యారంటీ లే నీ .. బ్రతుకు మనది.. అంతే కాని తెల్లరితే.. ఎవరినీ మోసం చెయ్యలి.. ఎవరి ని ముంచాలి. అని ..ఎందుకు హ ఎందుకు.. నీకు ఇచ్చింది దేవుడు ఒకటే లైఫ్ మళ్ళి దంట్లో మోసాలు.. కుళ్ళు.. కుతంత్రాలు. . ఎందుకు.. ఈ భూమి మీద వున్నాన్నీ రోజులు ..ఎంజాయ్ చెయ్య.. ఎవరి మనసు ని నొప్పించకుండా. !? రాత్రి పడుకుంటే .. పొద్దున లేస్తే దేవుడా.. నాకు మళ్ళి ఒక రోజు ఇచ్చినందుకు.. చాలా
ధన్యుడ్ని అయ్యను.. అని ధడం పెట్టుకో.. దేవుడు నీకు మళ్ళి ఒక రోజు ఇచ్చినందుకు సంతోష పడు..