The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
కాలం కొందరిని కలుపుతుంది విధి కొందరిని విడదిస్తుంది కొన్ని తీపి జ్ఞాపకాలు కొన్ని చేదు జ్ఞాపకాలు...... #నా___కథే______మొదలైనది #నీవు___నా___దరిచేరాక #నా___మనసును___విశ్వసించాక #ప్రతిమలుపులో___నీతలపుల్లో #నా___తనువు____తాండవం___చేస్తున్నదే #ఈక్షణం___ఆగనంటోంది__నా___మనసు #నిను________మరువనంటోంది #తెలుపన___తెల్లకాగితంపై_____లిఖించనా #ప్రేమవలపు_____వ్యాఖ్యలను #ఒదిగిపోవే___నా___ఎద____సంద్రంలో #నిలిచిపోవే____నా____కనురెప్పల్లో #నీ__గాలి__సోకేను_నాలో_ఎదో_అలజడి__రేపెను #అదమరిచి_ఉన్నాను__ఇన్నాళ్లు__ఎదో__లోకంలో #విడమరిచి_వివరించావు_ఆరాధించావు #నీ___లోకంలో___ఊహల__స్వప్నంలో #ప్రేమకు___తీరం___నివైపోయావు #చిరునవ్వుల___జ్యోతివై___వెలిగిపోయావు #నా___మనసులో___నువ్వే నీ ప్రేమ నాకోసం ఆకాశాన్ని తాకేను నా మనసు నీకోసం భువిలా నీ దరి చేరెను భరించేను ఎన్నెన్ని కలల స్వప్నమో నిన్ను నన్ను ఏకం చేసింది ఈచోట మనలోని భావాలను తెలిపేలచేస్తున్నది నువ్వే కదా నా ప్రాణం నేనే కదా నీ సర్వస్వం నీవలన మదిలో మాయ ఎదో జరిగిందే నామనసు నీ ప్రేమపరిమళం కోరిందే నా మనసులో నువ్వే నా కనులారా నిను చూడనిదే తనివితీరదె నా మదిలో అణువణువు కొలువున్నది నివేకదే నా వైపుగా సాగిన నీ అడుగుల సవ్వడి ప్రేరేపిస్తున్నదే నా మనసే మురిసెను ఊహల పల్లకిలో మెరిసెను నా ఆశల వెల్లువలో అల్లికవై నను ఏలుకోవ నా రాజ్యానికి మహారాణి వై కడవరకు నిలిచిపోవ నా మనసులో నువ్వే
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser