Telugu Quote in Thought by SriNiharika

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Telugu daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ఎన్నోన్నో__కలలే__కన్నా__నా__ప్రేమ
#నీ_హృదయ_తీరాన్ని_అలలా_చేరాలని
#ఎగసిపడెను__నా__ఆశల__కెరటం
#నీ_పరువపు__ప్రవాహంలో__ఇమిడిపోవాలని  
#నింగికి_నిచ్చెన_వేసా_నా_ప్రేమ_పైనే_భారం_వేసా
#నను__బంధించే__జాబిలి__నీవేనని
#నా__మనసులో__నువ్వే
#నా_నీడే_నను_వెంటాడుతోంది
#నీ_తనువెక్కడ_నీ_మనసేక్కడంటు
#చీకటిరాజ్యంలో_కారాగారంలో
#ప్రేమఖైదీ_నయ్యానాని_వివరించేదెలా
#తనులేని_నా__జీవితం
#నాజతగాలేని_మా_గమ్యం_ఒంటరిగా_నిలిచిందని
#తన__ఊహలే__నా_ఊపిరికి_ఆశలు_నింపాయి
#బ్రతికేల_చేస్తున్నాయి
#నా_మనసులో__నువ్వే
#కనులారా__నిను__చూడనిదే
#నిదురించవే__నా__కనురెప్పలు
#మనసారా__నిను__తలవనిదే
#తెలవారదు__మదిలోని__ఊసులు
#పెనవేసుకున్న__రాగాలు__ఆశలు
#నా__మనసులో__నువ్వే
#ఎటువైపో__కొనసాగెను__నా__పయనం
#వివరము__లేని__విశ్వం__తెలియని
#నా__మనసును__వశం__చేసుకున్నావు
#ఒకరికి_ఒకరమని_కలకాలం__కలిసుందామని
#నీ_మనసులో_నా__రూపాన్ని_చేదిరిపోని_ముద్రగా #అపురూపంగా__పదిలంగా__నిలుపుకున్నావు
#నా__మనసులో__నువ్వే
#నిన్ను___చూసాకే___తెలిసింది
#అందానికి___సొంతమే___నీరూపమని
#నిన్ను___చూసాకే___తెలిసింది
#నా___మనసు__నీకై__వేచి__చూస్తుందని
#నిన్ను__చూసాకే___తెలిసింది
#నాకై___నీవు__మరలి___వచ్చావని
#నిన్ను___చూసాకే__తెలిసింది
#నీ__మనసులో__పదిలంగా__నేనున్నాని
#నా___మనసులో___నువ్వే
#నీవు_నను_కలిసిన_క్షణం_మధుర_జ్ఞాపకం
#నీవు_నను_తలచే_అనుక్షణం
#నీవు_నను_వలచే_సమయం
#నా_మదిలో_మెదిలెను
#సుమధుర_స్వప్నాలు_సుస్వరాగాలు
#అలజడి_రేపెను_కేరింతలు_పెట్టించెను
#నాలోని_హృదయపు_స్పందన
#నాలో_నీవు_సగ_భాగమైయ్యావని
#కొలువుంచెను_ఆరాధించెను
#నా_మనసులో_నువ్వే
#అలా__ఇలా__కొంటెగా___చూసేసి
#నాలోని__ప్రేమను__పరిచయం__చేసి
#మనసును__మాయచేసి
#ఊహల__ప్రపంచంలో__జారవిడిచేసి
#వయ్యారాలు__ఒలకబోసి
#వెల్లమాకే__నను__ఒంటరిని__చేసి
#నా__మనసులో_నువ్వే

Telugu Thought by SriNiharika : 111961125
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now