01 ప్రేమించినప్పుడు ప్రేమని అనుభవించినట్టే
విడిపోయేటప్పుడు బాధని అలానే అనుభవించాలి అప్పుడే నీ ప్రేమ నిజమైనదవుతుంది.
02 ఒకటి మాత్రం నిజం ప్రేమించిన ప్రతివారూ చెడ్డవారైతే ఈ దేశంలో సగానికి సగం చెడ్డవారే ఉంటారూ.
03 ఒక మనిషిని ప్రాణం కన్న ఎక్కువగా ప్రేమించి
ఆ మనిషిని మర్చిపోవలసి వచ్చినప్పుడు
ఆ మనిషిని మర్చిపోగలం కానీ ఆ మనిషితో ఉన్న జ్ఞాపకాలనీ చచ్చేంతవరకు మర్చిపోలేం.
04 వస్తారో రారో తెలియని వారి కోసం
ఉన్నవాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు.
Written By
G.Srinivasu