అసలే మండు వేసవి... తాపం
అయితే నేడు చిరు జల్లులతో తాపం కు విరామం
మనస్సు లో మోహ సునామీల ఇంద్రధనస్సు !
తెల్లని దుప్పటి పై లతల డిజైన్
మధ్యలో 💕 హృదయాకారంలో ఆహ్వానిస్తున్న 
తాజా మల్లెల సుగంధ పరిమళం 
ఆ..మల్లెల మధ్యలో సిగ్గులొలికే యవ్వన గులాబీ...
రేయంతా అదుపులేని, అలుపులేని వలపు యుద్ధం..
అరమరికలు లేని అణువణువు అన్వేషణా పర్వం 
తాదాత్మ్య తీరం తాకే వరకు సాగే..ప్రణయం...క్రిష్
                          *శుభరాత్రి*