భాష లేని మౌనం ప్రేమ..
రూపం లేని శిల్పం ప్రేమ..
ఓటమెరుగని విజయం ప్రేమ..
భయాన్ని జయించే ధైర్యం ప్రేమ..
రక్తం రుచి చూడని ఖడ్గమే ప్రేమ..
మదిలో మెదిలే తోలి ఉహకు రూపం నువ్వు
మౌనం పలికిన తోలి పలుకువు నువ్వు
తొలకరి మేఘం కురిసిన
తోలిచినుకులను దోసిళ్ళతో నిమ్పినప్పుడు
అందులో కనిపించే ఇంద్ర ధనుస్సు నువ్వు
నా తోలి స్పందన నువ్వు
నా తుది శ్వాస నువ్వు!!
ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తే
ప్రేమించ బడిన ప్రేమ
ప్రేమించిన ప్రేమను
ప్రేమతో ప్రేమిస్తుంది..!!
భాష లేని మౌనం ప్రేమ.
రూపం లేని శిల్పం ప్రేమ.
ఓటమెరుగని విజయం ప్రేమ.
భయాన్ని జయంచే దైర్యం ప్రేమ.
- Yamini