"Expecting the nation to change without changing ourselves is like waiting for fruit without planting a seed. Social responsibility should come from duty, not from fear.
"మనం మారకుండా దేశం మారాలి అనుకోవడం.. విత్తనం నాటకుండా పండు కోసం ఎదురుచూడటం లాంటిది. సామాజిక బాధ్యత అనేది భయం వల్ల రాకూడదు, బాధ్యత వల్ల రావాలి."
written by vasa kanna