బొజ్జ గణపయ్య
మూషిక వాహన నీకు పాదాబివందనం.
చూట్టంగా పలకరించడానికి పరుగున వచ్చిన
నీకు కరచలనం .
చిన్న పెద్ద తేడా లేదు
గొప్ప ధనిక బేధం రాదు.
కలిసిపోదం అందరం కలిపి
చేద్దాం నీ వ్రతం.
పసిపిల్లల కేరింతలు
పెద్దవారి ఆశీస్సులు.
పిండి వంటల ఘుమ ఘుమలు సుగంధ
పరిమిలాలు సువాసనలు ఆరగింపవయ్య.
ఓ బొజ్జ గణపయ్య సంవత్సరానికి ఒక సారి నీ
రాక మా అందరి జీవితాలకు ఒక వేలుగు రేఖ
G. R