గత వారం ప్యారిస్ లో జరిగిన ఫ్యాషన్ షోలో కేవలం రెండు అంగుళాల పరిమాణంగల చిన్న చేతి సంచి (హ్యాండ్ బ్యాగ్)ని ప్రదర్శించారు .లీ చికితో బ్యాగ్ శ్రేణిలో ఇది అత్యంత చిన్నది ఈ శ్రేణిని గతేడాది ప్రారంభించారు..చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ బ్యాగుకు ధర ఇంకా నిర్ధారించలేదు