English Quote in Shayri by Bk swan and lotus translators

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ఆత్మనైన నేను శపధం చేస్తున్నాను
మాట ఇస్తున్నాను
తప్పక పాటిస్తాను
పరంధామ వాసినైన నేను
పరమోన్నత స్థితి లో ఉంటాను
పరమాత్ముని స్మృతి లో ఉంటూ శ్రేష్ఠ కార్యాలే చేస్తాను
అందరినీ ఆదరిస్తానుఆత్మిక దృష్ఠి తో చూస్తాను
వికారాలకు లొంగను విమర్శలకు కృంగిపోను
అవలక్షణాలను దరి చేరనివ్వను
సుగుణాల మాల చేజార్చుకోను
అసువులున్నంత వరకూఆశా జ్యోతులు వెలిగిస్తూనే ఉంటాను
శ్వాసాడినంత కాలం విశ్వాసం నింపుతాను
 భగవంతుని ఈ ఆజ్ఞలను నేను ప్రతిజ్ఞగా భావిస్తున్నానుఆచరించి నిరూపించి ఆదర్శంగా భాసిస్తాను..............ఓంశాంతి
HAPPY NEW YEAR IN ADVANCE... OMSHANTHI??

English Shayri by Bk swan and lotus translators : 111069505
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now