డబ్బు మన చుట్టూరు పరుగులు,
మనం డబ్బు చుట్టూరు పరుగులు,
డబ్బు మన వెంట పరిగెత్తిన
మనం డబ్బు వెంట పరిగెత్తిన
కలిగే నష్టం లాభం మనకే,
భక్తులు, జగన్నటాకాని ఆడిస్తుంది శివయ్య,
మేధావులు, లోకాన్ని ఆడిస్తుంది డబ్బులయ్య, అని అంటారు,
డబ్బు లేనిదే జీవితం లేదు
డబ్బే సాశ్వతం అని అంటున్న సమాజం,
డబ్బుతో బంధుత్వాలు కలుపుని
అదే డబ్బుతో బంధుత్వాలు తుంచుకుంటున్న మనుషులు,
మనీ అనే ముసుగులో మానవత్వం అనే భావం మసక బారిపోవడం ప్రస్తుత కలియుగం లో వ్యాప్తి చెందుతున్న ప్రమాధకరమైన రోగం...
వీటి నుండి బయట ఎలా బయట పడాలా అని ఆలోచిస్తున్నాను
మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి...?
-©ఎస్. సురేఖ