Quotes by Surekha.S in Bitesapp read free

Surekha.S

Surekha.S

@myselflove030528
(2)

నీతో...

@writer419

"నీతో జ్ఞాపకాలు
వాటికే జాలి కలగదా
నిన్ను పొందలేని నన్ను చూసి..!

నీతో గడిపిన
క్షణాలే వెక్కిరించవా
నువ్వు నాతో లేని నాను చూసి..!

నీతో నడిచిన
అడుగులే అడగవా
ఒంటరిగా నడుస్తున్న నన్ను చూసి..!

మనల్ని చూసి సిగ్గుపడిన
పువ్వులే నవ్వవా
మన మధ్యన.....

_ © ఎస్ సురేఖ

Read More

జీవితం, ఒక పుస్తకం అయితే,
అందులో పోషించే పాత్రలెన్నో…

జీవితం, ఒక రంగులరాట్నం అయితే,
అందులో పలురంగుల మనుషులెందరో…

జీవితం, ఒక బాటసారి అయితే,
అందులో ఎదురయ్యే అడ్డంకులెన్నో…

జీవితం, ఒక రాయి అయితే,
ఆ రాతిని చెక్కే శిల్పకారులెందరో…

జీవితం, ఒక రణరంగం అయితే,
అందులో యుద్ధాలు ఎదురయ్యేవెన్నో…

జీవితం, పుట్టకకు చావుకు
మధ్యలో జరుగుతున్న నాటకం,
దాన్ని మెచ్చే జనం కొందరు
కిట్టని జనం మరికొందరు…


-©ఎస్.సురేఖ

Read More

డబ్బు మన చుట్టూరు పరుగులు,
మనం డబ్బు చుట్టూరు పరుగులు,

డబ్బు మన వెంట పరిగెత్తిన
మనం డబ్బు వెంట పరిగెత్తిన
కలిగే నష్టం లాభం మనకే,

భక్తులు, జగన్నటాకాని ఆడిస్తుంది శివయ్య,
మేధావులు, లోకాన్ని ఆడిస్తుంది డబ్బులయ్య, అని అంటారు,

డబ్బు లేనిదే జీవితం లేదు
డబ్బే సాశ్వతం అని అంటున్న సమాజం,

డబ్బుతో బంధుత్వాలు కలుపుని
అదే డబ్బుతో బంధుత్వాలు తుంచుకుంటున్న మనుషులు,

మనీ అనే ముసుగులో మానవత్వం అనే భావం మసక బారిపోవడం ప్రస్తుత కలియుగం లో వ్యాప్తి చెందుతున్న ప్రమాధకరమైన రోగం...

వీటి నుండి బయట ఎలా బయట పడాలా అని ఆలోచిస్తున్నాను
మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి...?

-©ఎస్. సురేఖ

Read More

Art is a God gift, there is some art hidden in everyone, it is your responsibility to bring it out…

-Surekha.S

"If your love is the blue sea
My heart is a wave,

If your journey is like the sky
A blue cloud within my footsteps,

If your voice is the keys of birds
My tune is silence in there,

If your life is water
A drop of water in my stream..."



- ©Surekha.S

Read More

When india is colourful ?

"When India was freed from human violence, India became colorful,

India becomes colorful when India is freed from slavery,

An India without harassment of women will be colourful,

India will be colorful when India stays away from caste-religion politics,

India will be colorful when India is free from inequality,

India becomes colorful when India is non-discriminatory,

India will become colorful when India is freed from the degrading system in India..."


_©Surekha.S

Read More

" స్వీయ ప్రతిభకు తావు లేని స్వాభిమానము కలిగిన,

వర్ణము చూసి వర్ఘము విభజించగల,

ఆకారం చూసి అంచనా వేయగల,

అసమానత అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతున్న,

జవాబుదారీతనం మరియు బాధ్యత మరిచిన,

మబ్బులో పాపాలు‌ వెలుతురులో పుణ్యాలు చేస్తున్న,

మానవత్వం అంతరించిపోతున్న సమాజంలో భ్రతుకుతున్నాం... "


- © ఎస్. సురేఖ

Read More

" గత అనుభవాలను మరవకు, ప్రస్తుత అవకాశాలను విడవకు,
భవిష్యత్తుని నిర్లక్ష్యం చేయకు..."

-ఎస్.సురేఖ

"Don't forget past experiences,
Don't let go of present opportunities,
Don't neglect the future..."

-Surekha.S

" When you can't find
what you want,
don't be sad
At least try for
what is necessary.. "

- Surekha.S