ఓడిపోయేవారు ఒక్కసారే ఓడిపోతారు.గెలిచేవారు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతారు.వందసార్లు ప్రయత్నిస్తారు కాబట్టి"...
అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము...
తీరాన్ని తాకి వెనక్కి వెళ్లిన కడలి కెరటాలు,
పడమర దిక్కున వాలిపోయిన సూరీడు,
మబ్బుల చాటుకి వెళ్లిన చందమామ,
తిరిగి వస్తుంటే ఎంత అందంగా ఉంటుందో కదా
జీవితంలో ఏవీ నీ వెనుక రావు.. సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించింది ఏది మనది కాదు.... ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప