ముళ్ళ కోటలో మొదలైన నా ప్రయాణం..
చిరునవ్వు విరిసే క్షణంలో మొదలైన బాధలు,
రాలిన రెక్కల వెనక మిగిలిన జ్ఞాపకాలు,
ప్రేమ కోసం పూసి చివరికి రాలిపోయిన ప్రాణం,
అందాల వెనక దాగిన ఆత్మవేదన సత్యం..

Telugu Poem by Naveen : 111998879

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now