🙏అందరికీ ఆత్మీయ ఆహ్వానము🙏
ధ్యాన మిత్రులందరికీ ఒక విన్నపము మార్చి 5 వ తేదీ నుండి 16వ తేదీ వరకు 11 రోజుల పాటు ధ్యాన శిక్షణ విపస్సనా పద్ధతి ద్వారా ధ్యాన శిక్షణ భీమవరంలో నిర్వహించబడుతున్నది. అక్కడకి విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కూడా తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయడమైనది. రూమ్ కి ఇద్దరు చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. రూమ్ లో అందరికీ కూడా మంచాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సదుపాయాలు పుష్కలంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి రుసుము గాని, భోజనము రుసుము గాని లేదు. అన్నీ అన్ని సదుపాయములు ఉచితము. ఎవరైనా సరే 11 రోజులపాటు ధ్యాన, జ్ఞాన శిక్షణకు ఎవరైనా వచ్చేవారు ఉంటే కింద సెల్ నెంబర్ కు సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాము. వెళ్లేటప్పుడు చార్జెస్ కూడా వాళ్లే పెట్టుకుంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాము .
మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9440664149