ఇంగ్లండుతో ఎడ్జ్ బాస్టన్ లో ఆదివారం జరిగిన పోరు భారత్ 31పరుగుల తేడా తో ఓటమి చవి చూసింది ఈ వర్ల్డ్ కప్ లో కొహ్లీ సేనకు తొలి ఓటమి... కానీ మన సెమీ ఫైనల్ ఆశలకు ఎటువంటి భంగం వాటిల్లదు.. ఇంగ్లండ్ కూడా ఈ విజయంతో తన సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది... కానీ భారత జట్టు ఓటమి మాత్రం పాక్ సెమీ ఫనల్ ఆశలపై నీళ్ళు జల్లింది