నీళ్ళ విలువ
తెలిసిన వాళ్ళు
మనుషులు
కన్నీళ్ళ విలువ
తెలిసిన వాళ్ళు
మంచి మనుషులు
ఆత్మీయతతో
చెమ్మగిల్లిన కళ్ళు
దైవత్వం విహరించే
లోగిళ్ళు
ఆనంద భాష్పాలతో
తడిసిన చెక్కిళ్ళు
గంగాజలంతో
శుద్ధి చేసిన
మంచి ముత్యాల
హారాలు...
ఓంశాంతి

English Shayri by Bk swan and lotus translators : 111109576

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now