జీవితంలో ప్రయాణం కేవలం ఒక భాగం
నియంత్రణ కోల్పోయిన అతివేగానికి
మద్యం మత్తు డబ్బు హోదాల మదంతోడైతే...
బ్రతుకులౌతాయి ఆగమాగం
....సంయమనమొక సోయగం
జీవిత యాత్రను శృతిలో పెట్టే రాగం
.....ఓంశాంతి

English Quotes by Bk swan and lotus translators : 111098799

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now