ఆత్మ విశ్వాసంతో ప్రకాశించే
మోముకు నిరాశ నిశి మసిని
పులమకు
కోటి ఆశల దీపకాంతులతో
మెరిసే కళ్ళలో
దురాశ దుమ్ముకొట్టకు
ప్రేమామృతం గంగలా పొంగిపొరలే
మనిషి మనసులో
ద్వేషం విషాన్ని రంగరించకు
మంచితనం గొప్ప ధనం
దానికి వంచన నకిలీని ముద్రించకు

English Shayri by Bk swan and lotus translators : 111095606

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now