ప్రేమికుల రోజన్నదొద్దంటు కొందరూ
కాదు కావలెనంటు ఇంకొందరూ
వాదులాడుకుంటు చర్చలే చేసెదరు
ఉన్న రోజులన్ని ప్రేమవేగా

ప్రేమికుల రోజు కావాలని కొందరూ
వద్దని ఇంకొందరూ వాదులాడుకుంటూ చర్చలు చేసుకుంటారు.. కానీ,నిజానికి అన్ని రోజులూ ప్రేమవే..ఓంశాంతి

English Shayri by Bk swan and lotus translators : 111092252

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now