హనుమ వాహనమాయె రామ పరివారముకు
ఒంటె వాహనమాయె ఆ హనుమకూ
మంచితనముకు నీవె వాహనమ్మై మెలుగు
గెలుపెనీ వాహనము అయితీరునూ

మహాబలశాలి హనుమంతుడు రాముని పరివారానికి వాహనమయ్యాడు.. ఆయన వాహనం ఒంటె
అలాగే మంచితనానికి నీవు వాహనమైతే
విజయం నీకు వాహనం అవుతుందని భావం ఓంశాంతి

English Shayri by Bk swan and lotus translators : 111092174

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now