కలకాలమిది కాదు కలకాముండదు
కలలన్ని నిజమవ్వు కాలమిదియే
కన్నకలలిక చాలు కార్యసాధకుడవ్వ
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు
ఎల్లకాలం ఇలాగే ఉండదు ఇది కలలుకనే కాలం కాదు ఇది కలలు నిజం చేసుకునే కాలం కన్న కలలు ఇక చాలు కార్యసాధకుడు అవడానికి ఓ బ్రహ్మపుత్ర తక్షణమే మేలుకో అని భావం ఓం శాంతి