రెండు కాళ్ళు నడచుగమ్యమొకటైననూ
అడుగులన్నవి ముందువెనుక పడును
అట్లె తలచిన పనులు
నెరవేరు అటుఇటుగ
కార్య సాధక ముందుకేగుమిపుడు
మన కాళ్ళు నడిచే గమ్యం ఒకటే అయినా అడుగులు ముందు వెనుక పడుతుంటాయి అలాగే మన పనులు కూడా కాస్త అటుఇటుగా జరుగుతాయి
కాబట్టి కార్య సాధకా..ముందుకు సాగిపో అని భావం..ఓంశాంతి