Orei Bawa - Osei Maradala - 7 in Telugu Comedy stories by Devanshika Janu books and stories PDF | ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 7

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 7

పో అత్త నేను అలిగాను..... ఈ పూట నేను టిఫిన్ చేయను..... మధ్యాహ్నానికి చికెన్ బిర్యానీ వండి పెట్టు ఫుల్ గా తినేసి నిద్రపోతాను...... “ అని చెప్పి రూమ్ లోకి వెళుతూ ఉంటే

@@@@@@

రామ్ వెటకారంగా “ నాకు తెలిసే నువ్వు కచ్చితంగా మా మీద ఎక్స్పరిమెంట్ చేయడానికే టిఫిన్ వండావని!!!! అది తిన్న తర్వాత మా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు!!!! మంచానికి వారాల తరబడి అతుక్కుపోతే ఎవరిది బాధ్యత???? నీ టిఫిన్ మీద మాకు రవ్వంత కూడా నమ్మకం లేదమ్మ సీతమ్మ..... “ అని అన్నాడు

సీత హుహుహు అని ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ మావయ్య అంటూ కాలిని నేలకేసి బలంగా కొట్టి “ చూడు మావయ్య వీళ్ళు నన్ను ఎలా వెక్కిరిస్తున్నారో!!!! “ అంటూ వీరేంద్ర గారి పక్కన కూర్చుని భుజం మీద వాలి కోపంగా రామ్ వైపు చూస్తూ ఉంటే రామ్ నాలుక బయటపెట్టి వెక్కిరించాడు

వీరేంద్ర గారు సీత భుజం చుట్టూ చేతులు వేసి “ వాళ్ళకేం తెలుస్తుందిరా నీ వంట రుచి!!!! అది అమృతం కాకపోతే తిన్న తర్వాత మేము నిండు నూరేళ్లు ఉంటామో లేదో తెలియదు..... కానీ నువ్వు మాత్రం చాలా బాగా చేస్తావు తల్లి నాకు తెలుసు..... “ అని సెటైర్ వేస్తూనే సీతకి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడారు

సీతకి అది అర్థం కాక “ అవును మావయ్య వీళ్ళకి నా వంట అంటే లెక్కేలేదు రండి మీరు తిందురు..... “ అని వీరేంద్ర గారి చేతిని పట్టుకొని పైకి లేపి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకు వెళుతూ ఉంటే వీరేంద్ర గారు భయంగా వెనక్కి తిరిగి గుటకలు మింగుతూ ఒకసారి అందరు వైపు చూశారు

రామ్ నవ్వుతూ “ వెళ్ళు నాన్న వెళ్ళు నువ్వు తిన్నాక క్షేమంగా ఉంటే మేము కూడా తింటాము..... పర్వాలేదులే నీ మేనకోడలు అమృతంలా వంట చేస్తుందని నీకు నమ్మకం కదా!!! “ అని చెప్పి కన్ను కొట్టాడు

వీరేంద్ర గారు బయటికి ఏడవ లేక మనసులోనే ఏడుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొగానే రాధ గారు అందరి వైపు చూస్తూ “ చేసిన యాక్టింగ్ లు షోలు చాలు కానీ అందరూ వచ్చి తినండి..... అత్తయ్య మావయ్య మీరు కూడా ఏంటి వీళ్ళతో పాటు కలిసిపోతారు!!!! అసలు సీత వంట మీరు రుచి చూశారా???? నేను దగ్గరుండి దాని చేత చేయించాను.....

నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా??? చూడండి సీత ఎంతలా బాధపడుతుందో??? సీతని బాధ పెట్టడం ఏమైనా బాగుందా???? రండి అందరూ వచ్చి టిఫిన్ చేయండి..... లేదంటే ఈ పూట అందరికీ టిఫిన్ కట్ చేస్తాను..... “ అని బెదిరించగానే దెబ్బకి అందరు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సీత చేసిన టిఫిన్ నోట్లో పెట్టుకుని టెస్ట్ చేసి అందరూ ఒకేసారి సీత వైపు చూస్తారు......

సీతా ఆత్రుతగా “ ఎలా ఉంది? బాగుంది కదా! నాకు తెలుసు బాగుంటుందని!!!! “ అని గర్వంగా మాట్లాడుతుంటే రామ్ వెటకారంగా నవ్వుతూ “ బాగుంది కాకపోతే కొంచెం మాడకుండా ఉండుంటే ఇంకా బాగుండేది!!! “ అని చెప్పి టిఫిన్ చేసి రూమ్ లోకి వెళ్ళిపోయాడు

సీత బాధగా మొహం పెట్టి “ నిజంగానే మాడిపోయిందా సారీ ఇంకొకసారి జాగ్రత్తగా చేస్తాను..... మీకు అంతగా నచ్చకపోతే టిఫిన్ తినకండి..... “ అంటూ ఉంటే సుధ గారు నవ్వుతూ “ పర్వాలేదు లేవే మొదటిసారి అందరూ పర్ఫెక్ట్ షెఫ్ లు అవి ఏం అయిపోరు.....

ఈ మాత్రమైనా తినేలా చేసావంటే గ్రేటే..... ఇలా ఇక్కడ ఉన్న నాలుగు రోజులు అన్ని వంటలు నేర్చుకో అక్కడికి వెళ్ళాక ఇబ్బంది ఉండదు...... “ అని చెప్పి అందరూ టిఫిన్ చేసి వెళ్ళిపోతే రాధ గారు సీత కూడా టిఫిన్ చేసి సీత నిద్ర వస్తుందని రూమ్ లోకి వెళ్ళిపోయింది

@@@@@@@

సీత రూమ్ లోకి వెళ్లేసరికి రామ్ లాప్టాప్ పట్టుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉన్నాడు.....

సీత అలసటగా బెడ్ మీద వాలి ఒక సైడ్ తిరిగి పడుకోగానే చీర పక్కకి జరిగి నడుము వొంపు సొంపలు అందంగా బయటపడ్డాయి.....

రామ్ వర్క్ చేసుకుంటూ “ ఏంటే దెయ్యం ఇలా వచ్చేసావు??? మధ్యాహ్నం వంట చేయవా??? టిఫిన్ తోనే అయిపోయిందా నీ స్టామినా అంతా??? “ అని వెటకారంగా అడిగాడు

సీత కోపంగా టిఫిన్ తిన్నప్పుడు రామ్ అన్నమాట గుర్తుకొచ్చి వెల్లకిలా తిరగగానే చీర ఇంకొంచెం చెదిరి తన పైట చాటు అందాలు కూడా బయటపడి కనువిందు చేయడానికి రెడీగా ఉంటే “ నేను వంట చేస్తే నువ్వు తినలేవని చేయలేదు రా..... అయినా నాతో ఎందుకు నీకు నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో..... “ అని అంది

“ ఏంటే ఎక్కువ చేస్తున్నావు??? మొగుడిని పట్టుకొని ఎంత మాట అంటే అంత మాట అంటావా???? అయినా నువ్వు చేసిన టిఫిన్ మేము తినటమే ఎక్కువ దానికి కాంప్లిమెంట్ కూడా ఇచ్చే వచ్చాను...... అసలు నువ్వు చేసిన టిఫిన్ లో రుచి పచి ఏం లేదు...... “ అంటూ సీత వైపు తిరిగి తన అందాల విందుకి కనువిందు అయ్యి కనురెప్ప వాల్చకుండా అలానే చూస్తూ ఉన్నాడు

సీత రామ్ చూపుని పట్టించుకోకుండా కోపంగా “ నీ బోడి కాంప్లిమెంట్ నాకేమీ అవసరం లేదు..... ఎంతో కష్టపడి టిఫిన్ చేస్తే మాడిపోయిందని డిస్కరేజ్ చేస్తావా??? ఎవరైనా పెళ్ళాన్ని అలా డిస్కరేజ్ చేస్తారా???? పెళ్ళాం వంట ఎలా చేసినా సరే ఆహా అమృతం అద్భుతం నీ చేతి వంట ఆమోఘం ఇలా చేసి పెడుతూ ఉంటే నేను లావైయిపోతాను అని పొగిడే వాళ్ళని చూశాను కానీ నీలా మాడిపోయింది నీ మొహం లాగే ఉంది అని చెప్పే వాళ్ళని చూడలేదు...... “ అని తన పాటికి తను మాట్లాడుతూ ఉంటే రామ్ చేయి కుదురుగా ఉండక నిదానంగా సీత నడుము మీద చేరింది

సీత రామ్ చెయ్యి తన నడుము మీద పడగానే చిగురుటలా వణికిపోతూ “ ఏం ఏం చే చేస్తున్నావురా??? అ అక్కడ టచ్ చేస్తే నా నాకు నచ్చదని తెలుసు కదా!!!! “ అని అనే కొద్ది రామ్ చేయి బిగుసుకుంటూ లాప్టాప్ పక్కన పెట్టి సీతను ఒక్కసారిగా దగ్గరికి లాక్కొని “ ఏంటే ఈ ఎక్స్పోజింగ్ ఇలా చేస్తే ఎలా కుదురుగా ఉంటాననుకుంటున్నావు??? “ అని తమకంగా అంటూ సీత నడుము నిమురుతూ “ కానీ ఏ మాటక ఆ మాట చెప్పుకోవాలి ఈ ఫోజ్ లో సూపర్ సెక్సీ గా ఉన్నావు..... “ అని కొంటెగా అని కన్ను కొట్టాడు

సీత రామ్ చూపుకి తనకు తెలియకుండానే సిగ్గుపడుతూ కళ్ళు వాల్చేసి రామ్ మెడ చుట్టూ చేతులు వేసి “ ప్లీజ్ రా అక్కడ చెయ్యి తీయ్.... నువ్వు ముట్టుకోగానే నాకు ఏదేదో అయిపోతుంది..... “ అని అంది

“ నాకు కూడా ఏదేదో చేయాలనిపిస్తుందే..... “ అంటూ పైట చాటు దాగిన అందాలని పైట పైన నుంచే పెదాలతో అందుకుంటూ ముద్దు పెడతాడు....

దెబ్బకి సీత బావ అంటూ మూలుగుతూ రామ్ జుట్టుని తన పిడికిలి లో బిగించగానే రామ్ సీత గుండెల మీద కొరికి ఏంటే అంటూ అడుగుతూ కిందకు జారి ముందు రోజు నుంచి తనని ఊరిస్తూ ఉన్న నడుముని తన పెదవులతో తడి ముద్దుల అద్దుతూ బొడ్డు లోతుని కొలుస్తూ పావుగంట పాటు అక్కడే నుంచి జరగకుండా తనివి తీరా ఆస్వాదించి తిరిగి మళ్లీ పైకి వచ్చి సీత మొహం లోకి చూసేసరికి సీత రామ్ స్పర్సని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకోని ఉంది.......

రామ్ కూడా తమకంలో ఏం చేస్తున్నాడో తెలియకుండానే నుదుటి మీద ముద్దు పెట్టి బుగ్గలు ముని పంటితో లాగి ముక్కు పుడక మీద తన పెదవులు అద్ది గడ్డాన్ని మునిపంటితో కొరికి అక్కడే ఉన్న సీత బ్యూటీ స్పాట్ అయినా పుట్టుమచ్చ మీద తన పంటిగాడు పెట్టాడు......

ఇస్ అంటూ సీత నొప్పికి మూలగగానే రామ్ ఇక ఆగకుండా అక్కడ మళ్ళీ మరో ముద్దు పెట్టి వెంటనే పెదవుల అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ నడుముని రెండు పిడికిల్లలో బిగించి ఒత్తేస్తూ పింక్ కలర్ లో చేసేసాడు......

ఇంతలో బయట సుధ గారి పిలుపు రామ్ అంటూ వినిపిస్తూ ఉంటే అప్పుడు ఇద్దరు స్పృహలోకి వచ్చి రామ్ కంగారుగా పైకి లేచి తన జుట్టు డ్రెస్ సరి చేసుకుంటూ “ సారీ సారీ సీత తెలియకుండానే జరిగిపోయింది..... “ అంటూ డోర్ తీసి బయటికి వెళ్ళిపోతే

సీత మాత్రం రామ్ చేసిన పని నుంచి తేరుకోలేక “ ఎందుకు బావ నా మీద చేయి వేయగానే నేను వెనక్కి జరపలేకపోయాను??? భర్త అన్న గౌరవంతోనా లేకపోతే బావ అన్న ఇష్టంతోనా???? “ అనుకుంటూ అలానే ఆలోచిస్తూనే నైట్ నిద్ర లేక నిద్రపోయింది

రామ్ బయటికి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి “ ఏంటత్త??? “ అని కంగారు దాచేస్తూ అడిగాడు

“ ఏమీ లేదు రామ్ తాతయ్య నీతో మాట్లాడాలి అన్నారు అందుకే పిలిచాను పదా..... “ అంటూ సుధ గారు వెళ్ళగానే రామ్ వెనకే వెళ్లి డైనింగ్ టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ మొత్తం తాగేసి “ బాబోయ్ కొంచెం ఉంటే కంట్రోల్ కోల్పోయే వాడిని..... అత్త నన్ను పిలిచి మంచి పని చేసింది..... “ అనుకుంటూ సూర్యనారాయణ గారి ఎదురుగా నిలబడి “ ఏంటి తాతయ్య మాట్లాడాలన్నారంట???? “ అనగానే ముందు కూర్చో రామ్ అనగానే రామ్ సూర్యనారాయణ గారి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు.....

సూర్యనారాయణ గారు తన గొంతు సవరిస్తూ “ నువ్వు సీతని నీతో పాటు హైదరాబాద్ తీసుకువెళ్తావా రామ్???? లేకపోతే ఇక్కడే ఉంచేసి ఇల్లు ఫర్నిచర్ అన్ని చూసుకుని వచ్చి తీసుకువెళ్తావా??? “ అని అడిగారు

రామ్ రెండు నిమిషాలు ఆలోచించి “ లేదు తాతయ్య నేను ఆల్రెడీ ఫర్నిచర్ ఉన్న ఫ్లాట్ నే తీసుకున్నాను..... మేము అక్కడికే వెళ్లిపోతాం..... మరో నాలుగు రోజుల్లో నా లీవ్స్ కూడా అయిపోతాయి..... “ అని అన్నాడు

“ అదేంటి నాలుగు రోజుల్లోనా??? 16 రోజుల పండగ వరకు ఉండవా???? “ అని మహాలక్ష్మి గారు అడిగారు

“ లేదు నానమ్మ వెళ్లాలి ప్రాజెక్ట్ కి సంబంధించిన మీటింగ్ ఉంది..... ఇప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను లేదంటే వర్క్ కంప్లీట్ అవ్వదు...... ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము వెళ్ళిపోతాము..... “ అని అన్నాడు

ఇంకా ఉంది....

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్......