ఓడిపోతాం అని సంకెళ్లు వేసుకుని
ముందు కి వెళ్ళకపోతే,
నీవు పోటీ చేయకపోయినా ఓడిపోయినట్లే.
  విజయం ఆనందాన్ని ఇస్తే,
ఓటమి అనుభవాన్ని ఇస్తుంది. ...
కాదంటారా!
- Sita

Telugu Thought by Sita : 112011042
Anusta 11 month ago

కాదనగలమా!?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now