ప్రేమ ఎందుకన్న పెండ్లి కొరకుయనెడి
భ్రమలందు భ్రమియించి మోసపోకూ
ఆన్ని బంధములందు సౌగంధమీ ప్రేమ
గ్రహియించి గ్రహియించి ప్రేమ పంచూ
ప్రేమ ఎందుకంటే పెండ్లి కొరకు అనే
భ్రమలో భ్రమించి మోసపోవద్దు
అన్ని బంధాల్లో ఉన్న సుగంధమే ఈ ప్రేమ
అని అర్ధం చేసుకుని స్వీకరించి
ఆ ప్రేమను అందరికీ పంచమనిభావం...ఓంశాంతి