The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
29
82.8k
266.9k
స్నేహాంజలి. నేను తెలుగు రైటర్, బ్లాగర్ మరియు వ్లాగర్ ను. మితము మరియు హితము నాకు నచ్చినవి. నా బ్లాగ్ ద్వారా నేను మరింతగా మీకు పరిచయము కాగలను. నా బ్లాగ్ - BVD Prasadarao Blog. నా యూట్యూబ్ ఛానల్ - BVD Prasadarao Vlog. సదా మీ పఠనాసక్తిని, వీక్షణాసక్తిని ఆశిస్తూ ఉంటాను. మీ, బివిడి ప్రసాదరావు.
"జాస్మి (JASHMI) - 1" by BVD Prasadarao read free on Matrubharti https://www.matrubharti.com/book/19932165/jaasmi-1
Snehanjali My Telugu Serial Story..JAASMI.. For you.. in our MatruBharti..Soon.. స్నేహాంజలి. నా తెలుగు సీరియల్ స్టోరీ..జాస్మి.. మీ కోసం.. మన మాతృభారతి లో. త్వరలో..
ఇబ్బంది పడక ఇబ్బంది పెట్టక సమ్మతిన జీవించడమే మానవత్వం. - బివిడి ప్రసాదరావు
మౌనం కోపం కాదు. సంయమనం. - బివిడి ప్రసాదరావు
ఊహించని అనుభవం గుణపాఠం కావాలి. - బివిడి ప్రసాదరావు
మరణం రూపంకే తప్ప మమతకి కాదు. మరుగైన రూపంకై రోదించడం వివేకం కాదు. - బివిడి ప్రసాదరావు
క్షమించు అనడగడం కన్నా క్షమించుబడుటకు గురికాకపోవడం మిన్న. - బివిడి ప్రసాదరావు
సంతోషం లేదా దుఃఖం ఎదురైనప్పుడు నిగ్రహం చూపడమే ఉన్నతమైన వ్యక్తిత్వం. - బివిడి ప్రసాదరావు
సామాజిక స్పృహ మేటిది. ఆచరిద్దాం. ఆనందిద్దాం. - బివిడి ప్రసాదరావు
మాతృభారతి పాఠకులకు, రచయిత్రి రచయితలకు స్నేహాంజలి. తెలుగు విభాగంలో నా కథలు చేర్చబడుతున్నాయి. ఈ సందర్భంగా మీ ఆదరణాభిమానాలు అమితంగా ఆశిస్తున్నాను. ముందుగా మీకు, మాతృభారతి నిర్వాహకులకు నా మనసారా ధన్యవాదములు. మీ, బివిడి ప్రసాదరావు. see my blog : https://bvdprasadarao-pvp.blogspot.in
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser