వెన్నెల పూలు
ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్
కొట్ర శివ రామ కృష్ణ
గుండె ఝల్లు మంది సమీర కి. అరవింద్ లాంటి డబ్బున్న, ఇంకా అందమైన అబ్బాయి విషయంలో ఇలాంటిది చాలా సాధారణ విషయమైనా తనకి షాకింగా, అనీజీ గా అనిపిస్తూ వుంది.
“మై గాడ్! తను ఎవెరితోనో లవ్ లో వుండగా నాతొ ఎలా పెళ్ళిచేసారు మీ మామ్?" కోపం గా అడిగింది సమీర
తను విన్నది కరెంట్ షాక్ లా వుంది సమీర కి. ఆ రోజు తనని అరవింద్ అంత నేర్పుగా అనుభవించిన తరువాత, అతనికి అమ్మాయి తో అనుభవం వుండివుండొచ్చని ఊహించింది. కానీ ఎవరో అమ్మాయి తో ప్రేమలో వుండగా అతని తల్లి తనని ఎందుకు పెళ్లిచేసుకోమని అడిగిందో తనకి బోధపడడం లేదు. అదీ కాక అరవింద్ తో ప్రేమలో వున్నప్పుడు ఆ రేవతి తనని ఎందుకు చూడ్డానికి రాలేదు?
“వదినా నువ్వు సరిగ్గా, ఇంకా పూర్తిగా వినకుండా ఎగ్జాయిట్ అవుతున్నావ్. నేను నా బ్రో కి ఒక లవ్ ఎఫైర్ వుండేదని మాత్రమే చెప్పాను, కానీ వాళ్లిద్దరూ ప్రస్తుతం లవ్ లో వున్నారని చెప్పానా? వాస్తవానికి నా బ్రో కి ఆ అమ్మాయికి బ్రేక్ అప్ అవడం, ఇంకా ఆ అమ్మాయికి వేరొకళ్ళతో పెళ్ళయిపోవడం కూడా జరిగింది.”
సమీర కొంత స్థిమిత పడినా అరవింద్ కి పెళ్ళికి ముందు వేరొకళ్ళతో లవ్ ఉండేదన్న విషయం తనకి కొంచెం అదొకలాగే వుంది. ఈ రోజుల్లో పెళ్ళికిముందు ఇలాంటివన్నీ కామన్ అయినా, అందులోనూ రిచ్ పెర్సన్ అయినా అరవింద్ కి అలా లవ్ అఫైర్ ఉండడం లో ఆశ్చర్యం లేకపోయినా విషయం మాత్రం తనకి ఎందుకో అనీజీనెస్ కలిగిస్తూనే వుంది.
“అలా ఎలా జరిగింది?”
“నా బ్రో ఇంకా రేవతి చిన్నప్పటినుండి ఒకరికొకరు తెలుసు. అందువల్ల ఇద్దరిమధ్య ఇంటిమసీ బాగా ఉండేది. నిజానికి అది లవ్ కాదు, ఒక క్లోజ్ ఇంటిమసీ మాత్రమే. అందువల్లే తనతో లవ్ బ్రేక్ అప్ అయినా ఆ విషయం నా బ్రో అసలు పట్టించుకోలేదు."
“నువ్వు అసలు విషయం చెప్పడం లేదు.” చిరాగ్గా చూసింది సమీర.
“ఐ యాం సారీ వదినా.” నవ్వింది సుస్మిత “నాకు విషయాలు చెప్పడం సరిగ్గా రాదు. ఒకే. నా అన్నయ్య ని మైంటైన్ చేస్తూనే మరొకడ్ని కూడా మైంటైన్ చేసింది రేవతి. ఆ మరొకడు కూడా నా అన్నయ్య క్లోజ్ ఫ్రెండ్ . దొరికిపోయే సరికి కాదనలేకపోయారు.”
“నువ్వు చెప్పింది నిజమే సుస్మితా.” నవ్వి అంది సమీర. “నీకు విషయాలు సరిగ్గా చెప్పడం రాదు.”
“సరే. ఇప్పుడంతా సరిగ్గా చెప్తాను. ఆ మరొకడు చక్రవర్తి నా బ్రో కి ఎంత క్లోజ్ అంటే వాళ్ళకి ఒకళ్ళ ఫోన్ పాస్వర్డ్ ఇంకొకళ్ళు కి తెలుసు. ఒకసారి తను తన ఫోన్ నా బ్రో దగ్గర మరిచిపోయి బాత్రూం కి వెళ్ళాడు. అందులో తను రేవతి తో కలిసి చేసిన సెక్స్ వీడియోలు వున్నాయన్న విషయం మర్చిపోయాడు. నా బ్రో ఆ ఫోన్ యధాలాపం గా ఓపెన్ చేసి చూస్తూంటే, ఆ వీడియో లు కనపడ్డాయి. ఇద్దరికీ కాదనడానికి అవకాశం లేకపోయింది. నాకిప్పటికీ అర్ధం కాదు, అలాంటి వీడియోలు అంత ఫ్యూలిష్ గా సెల్ ఫోన్ లో ఎందుకు పెట్టుకున్నారో. “
“కొంతమందికి సెక్స్ చెయ్యడం కన్నా చూడ్డం లో ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. సెల్ ఫోన్ లో లోడ్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే అవకాశం దొరుకుతుంది.”
“అలా అనుకుంటే ఎన్ని పోర్న్ సైట్స్ లేవు? వాళ్ళ సెక్సే వాళ్ళలా షూట్ చేసుకుని చూడాలా?”
“కింక్స్ రకరకాలు గా ఉంటాయి. కొంతమంది తన భార్య లేదా భర్త లేదా క్లోజ్ రెలెటివ్స్ ఎవరితోనన్నా సెక్స్ చేస్తూంటే చూడాలనుకుంటారు. ఇంకొంతమంది తామే సెక్స్ చేస్తూన్నది చూడాలనుకుంటారు. ఇంకా రకరకాల చెప్పలేని కోరికలతోటి వుంటారు. అలాంటి అమ్మాయితో రెలాషన్షిప్ లో పడ్డం నీ బ్రో బాడ్ లక్.”
“కావచ్చు. కానీ తన సంభందం బయటపడి, తన నుండి నా బ్రో బయటపడ్డం పెద్ద గుడ్ లక్. లేకపోతె నిజంగానే తనతో పెళ్ళయిపోయి ఉండేది. అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే భయంగా వుంది.” సుస్మిత మొహం లో భయం కనిపించింది .
“ఓకే. నీ బ్రో ఆ అమ్మాయినుండి బయటకి వచ్చేసాడుగా. నువ్వింకా విషయం గురించి భయపడకు.” తననుండి మరొకసారి కన్ఫర్మేషన్ తీసుకోవడానికి అన్నట్టుగా అంది సమీర.
“పూర్తిగా. లేకపోతె నిన్నలా నా మామ్ అడిగి ఉండేదే కాదు. కాకపోతే ఇప్పటికీ ఆ చక్రవర్తి ఇంకా రేవతి నా బ్రో కి ఫ్రెండ్స్ గానే వున్నారు. చిన్నప్పటినుండి తెలిసివుండడం వల్ల, వాళ్ళ ఫ్రెండ్షిప్ ని మాత్రం నా బ్రో కాదనలేకపోయాడు.”
వాళ్లిద్దరూ ఇంకా ఫ్రెండ్స్ గా వున్నారన్న విషయం వినగానే మళ్ళీ కొంచెం అనీజీ గా ఫీలయింది సమీర.
“ఈ సంఘటన జరిగే రెండు సంవత్సరాలు అవుతూంది. నా బ్రో కి ఆ రేవతి మీద ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్ లేదు. నువ్వీ విషయం గురించి అసలు ఏమీ ఆలోచించకు. నీకెప్పుడో ఈ విషయం సడన్ గా తెలియడం నాకిష్టం లేదు. అందుకనే ముందుగా చెప్పేసాను.” సమీర లో అనీజీనెస్ కనిపెట్టినట్టుగా అంది సుస్మిత.
“థాంక్ యూ. నువ్వు మంచిపనే చేసావు. ఇది నాకెప్పుడో, వేరే ఎలాగో తెలియడం కన్నా ఇప్పుడు ఇలా నీ ద్వారా తెలియడం చాలా మంచిది. అందులోనూ ఆ అమ్మాయికి వేరొకళ్ళతో పెళ్లి కూడా అయిపోయినప్పుడు, వాళ్లతో ఫ్రెండ్షిప్ ఉంటేమాత్రం వచ్చే నష్టం ఏముంది?” నిజంగానే పూర్తిగా తేలికపడి అంది సమీర
“వదినా, నువ్వు నా బ్రో కోసం తను అన్నీ మర్చిపోయివున్నా కూడా, తనని పెళ్ళిచేసుకుని ఈ ఇంట్లోకి వచ్చావు. తనని నీ ఫస్ట్ ప్రియారిటీ గా తీసుకుంటున్నావ్. నువ్వే తన భార్యగా రాకపోతే నేను నా మామ్ ఇవాళ ఎంత ఆందోళన పడేవాళ్ళమో." కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ అంది సుస్మిత.
“నువ్వు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకో నీ బ్రో మీద నాకూ ఒక ఫీలింగ్ కలిగింది. అప్పటికీ నా మనసులోనూ ఎవరూ లేరు. నేను నీ బ్రో ని పూర్తిగా ఇష్టపడే చేసుకున్నాను.” చిన్న చిరునవ్వుతో అంది సమీర.
తను అరవింద్ ఎంతగా కమిట్ అయ్యారో ఈ అమ్మాయికి తెలిసే అవకాశం లేదు.
“అది నిజంగా మా అదృష్టం.” సుస్మిత అంది. “నువ్వూహించలేవు నా బ్రో నన్ను ఎంత అభిమానించేవాడో, ఎలా వుండేవాడో. తను అలా అయ్యాక, నేను మనిషి మనిషిలా లేను. తను కనీసం ఇలా వున్నందుకు నాకు కొంచెం ఆనందం గానే వున్నా, తను ఎప్పుడు మళ్ళీ పూర్తిగా మామూలుగా అవుతాడు అని ఆందోళనగా వుంది. తనకి అన్నీ గుర్తుకు వచ్చేలా మనమేమీ చేయకూడదా?” ఆతృతగా అడిగింది
“నేను తన భార్యని. తను అలా ఉంటే నాకూ బాధే కదా.” సమీర నిట్టూరుస్తూ అంది. “నేను చెప్పేది అర్ధం చేసుకో. తనకి నాచురల్ గా అన్నీ గుర్తుకు వచ్చేస్తాయేమొ మనం వేచిచూడాలి. ఒకవేళ అలా కాకపోతే ........” తను ఇంకా ఎదో చెప్పబోతూ ఉంటే, ట్రే లో కాఫీలతో ఆ రూమ్ లోకి ఒక అరవై ఏళ్ళు అలా వున్నా వ్యక్తి ప్రవేశించాడు.
“అవర్ లాంగ్ టైం లాయల్ సర్వెంట్ వదినా. పేరు టిబ్బు. నేను, నా బ్రో పుట్టాక ముందునుండి మా ఇంట్లో పనిచేస్తూవున్నాడు.” సమీర పూర్తి చేసే అవకాశం ఇవ్వకుండా, ట్రే లో కాఫీ కప్పు తీసుకుంటూ అంది సుస్మిత
“పేరు ఇప్పుడే విన్నాను. కానీ ఇంతకుముందు చూసాను. పెళ్ళిలో, ఇంకా నీ బ్రో మెంటల్ కేర్ లో ఉండగా చూడ్డానికి వచ్చిన వాళ్లలో ఇతనూ వున్నాడు.” టిబ్బూ తన దగ్గరకి వచ్చాక తను మిగిలిన కాఫీ కప్పు తీసుకుంటూ అంది సమీర. “కానీ టిబ్బూ, చిత్రమైన పేరుకదా.” కాఫీ ని సిప్ చేస్తూ అంది.
“నన్ను వర్ధన్ సార్ అలా పిలిచేవారు. అందరూ అలాగే పిలవడం మొదలుపెట్టారు. నేను నా అసలు పేరు మర్చిపోయి చాలా కాలం అయింది.” నవ్వాడు టిబ్బూ.
అది విన్నాక సమీర , సుస్మిత కూడా నవ్వారు.
“నేను అరవింద్ బాబు కి కూడా ఇప్పుడే కాఫీ ఇచ్చి వస్తున్నాను. నేను ఆ బాబు ని ఎత్తుకుని ఆడించి ఈ చేతులతో పెంచి పెద్ద చేసాను. ఇప్పుడు నన్నసలు గుర్తు పట్టడమే లేదు.” సడన్ గా విచారం చోటు చేసుకుంది టిబ్బూ మొహం లో.
“కన్న తల్లి ని తోడబుట్టిన చెల్లెలిని గుర్తుపట్టలేనివాడు నిన్నెలా గుర్తుపడతాడనుకున్నావ్?” ఆ రూమ్ లోకి ఎప్పుడు వచ్చిందో వెనగ్గా శకుంతల అంది.
టిబ్బూ మొహం లో భయం చోటు చేసుకుంది. “నేను కేవలం మామూలుగా అన్నాను. ఆ బాబు.......” శకుంతల వైపు తిరిగి ఇంకా ఎదో అనబోయాడు టిబ్బూ
“ఇంకా ఎక్కువగా వాగకుండా ఇక్కడనుండి వెళ్ళు. మమ్మల్ని నీ పిచ్చివాగుడు తో విసిగించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి?” ఇంకా కోపంగా అంది శకుంతల.
“క్షమించండి.” ట్రే తీసుకుని అక్కడనుండి వెళ్ళిపోయాడు టిబ్బూ
“టిబ్బూ ఏం తప్పుగా మాట్లాడలేదు మామ్. ఎదో అందరిలా........” సుస్మిత ఎదో మాట్లాడబోయింది.
“షట్ అప్ . నీ సలహాలు నాకవసరం లేదు. ఎంతసేపటినుండి వదినని నీ మాటలతో విసిగిస్తున్నావ్? వెళ్లి చదువుకో. ఏవో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి కట్టావుగా.”
ఆ మాట వినగానే సుస్మిత కూడా కోపం తో అక్కడనుండి వెళ్ళిపోయింది.
“టిబ్బూ మంచివాడే. చాలా కాలం నుండి ఇక్కడపనిచేస్తున్నాడు. కానీ మనం పనివాళ్ళతో ఎక్కువగా మాట్లాడి వాళ్ళని నెత్తిమీదకి ఎక్కించుకోకూడదు. ఈ విషయం చెప్తే అరవింద్ కి, సుస్మిత కి అర్ధం కాదు.” సుస్మిత ఖాళీ చేసిన కుర్చీలో కూచుని సమీర మొహం లోకి చూస్తూ అంది శకుంతల.
శకుంతల తీరుకి సమీర కి కూడా కోపం వచ్చింది. లాసెస్ లో వున్న ఒక కంపెనీ ని ఆ స్థాయి కి తేగలిగిన వ్యక్తి అలాంటి భావజాలం తో ఉంటుందని తను అనుకోలేదు. కానీ తను చెయ్యగలిగింది ఏమీ లేదు. కానీ ఆవిడ అన్నదానికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలో తెలియక కిందామీదా పడుతూవుంటే, సేవ్ చేస్తూ ఆవిడ అడిగింది “నీకు ఇక్కడ అంతా బావుందా? ఇబ్బంది ఏమీ లేదు కదా?”
“ఓహ్, అంతా బాగానే వుంది. ఇబ్బంది ఏమీ లేదు.” ఆవిడ మీద చిరాకు అలాగే వున్నా, మొహం మీద కి చిరునవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది సమీర
“అరవింద్ ఏమంటున్నాడు? తనతో నీకు ఇబ్బంది ఏమీ లేదు కదా.” ఒక మీనింగ్ఫుల్ ఎక్స్ప్రెషన్ తో అడిగింది శకుంతల.
అది వినగానే గలగలా నవ్వింది సమీర ఆవిడ ఏం అడిగిందో అర్ధం అయినట్టుగా. “ఒక్క ఏదీ గుర్తులేదన్న విషయం తప్ప, తక్కిన అన్నివిషయాలలోనూ తను పెర్ఫెక్ట్ గానే వున్నాడు.” అంది.
కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ గాఢం గా నిట్టూర్చింది శకుంతల. “తన కొడుకే తనని గుర్తుపట్టని స్థితి ఏ తల్లికీ రాకూడదు.”
“మీరలా విచార పడకండి. తన ఈ స్టేజ్ కేవలం టెంపరరీ. త్వరలోనే తనకు అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి. తను మామూలుగా అవుతాడు.”
“కానీ నువ్వు చెప్పింది ఆలోచిస్తూంటే కూడా నాకు కంగారు కలుగుతూంది. నిజంగానే ఆ విషయం గుర్తుకు వస్తే, అది తన మీద అడ్వార్స్ ఎఫెక్ట్ చూపించవచ్చు అంటావా?”
“నేనా విషయం లో పరవాలేదని చెప్పలేను ఆంటీ. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఎంతవరకూ ఉంటుంది అన్నది కూడా చెప్పడం కొంచెం కష్టమే.”
“అదే నిజమైతే సమీ ...........” ఆందోళన నిండిన మొహంతో అంది శకుంతల “............ ఆ విషయం గుర్తుకు వచ్చేలా నువ్వు ఏం చెయ్యకు. అది గుర్తుకు రాకుండా వుండడానికి ఎమన్నా చెయ్యగలమంటే చూడు.”
“మీరు ఏం చెప్తున్నారో నాకు అర్ధం కావడం లేదాంటీ.” ఆశ్చర్యం గా అంది సమీర.
“అవునమ్మా, అరవింద్ ఏం మాట్లాడకుండా ఆలా బ్లాంక్ గా చూస్తూ ఉండిపోయినప్పుడు నేను ఎంత ఆందోళన పడ్డానో నీకు తెలియదు. వాడికి ఏదీ గుర్తుకు రాకపోయినా, ఇలాగయినా ఉంటే అంతే చాలు నాకు. మళ్ళీ మునపట్లా అలా అవతాడంటే మాత్రం నేను భరించలేను.”
“నేను తనకి విషయాలు గుర్తుకి వచ్చేలా ప్రత్యేకంగా ఏం చెయ్యదలుచుకోలేదు. ఆ విషయం నేను మీతో ఆల్రెడీ చెప్పాను . కానీ....... " కాస్త ఆగింది. “......... తనకి ఆ విషయం, అదేమైనా కానీ, గుర్తుకు రాకుండా కూడా నేనేమీ చెయ్యలేను. కొంతకాలానికి అన్నివిషయాలు అతనికి గుర్తుకు వచ్చే అవకాశం వుంది.”
“.......... మై గాడ్! అప్పుడు మరి .........” శకుంతల మొహం మళ్ళీ ఆందోళనతో నిండిపోయింది.
“మీరు భయపడకండి. నేను వున్నాను కదా.” శకుంతల కుడిచేతిని తన చేతుల్లోకి తీసుకుని నొక్కుతూ అంది సమీర . “ఇప్పుడు ఆయన నా భర్త కూడా. నాకూ చాలా కాన్సర్న్ ఉంటుంది కదా.”
“నేనా నిర్ణయం తీసుకున్నప్పుడే నా ఇన్నర్ మైండ్ నాకు చెప్పింది నేను మంచి నిర్ణయం తీసుకుంటున్నానని. నా ఇన్నర్ మైండ్ చెప్పింది ఎప్పుడూ తప్పు కాలేదు.” సమీర చేతుల్లోనుండి తన చేతిని విడిపించుకుంటూ అంది శకుంతల. “నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజం గా మేమందరం చేసుకున్న అదృష్టం.”
“ఇంత పెద్ద ఇంటికి కోడలిగా రావడం నా అదృష్టం కూడా.” నవ్వింది సమీర. “మమూత్ ఇండస్ట్రీస్ అధినేత శకుంతలా దేవి గారికి కోడలినవతానని నేనూ ఎప్పుడూ అనుకోలేదు.”
ఆ తరువాత ఆ అత్తా కోడళ్ళిద్దరూ మరికొంతసేపు మాట్లాడుకున్నారు అక్కడనుండి లేచివెళ్ళిపోబోయే ముందు
&&&
“ఓహ్ గాడ్! టన్నుల కొద్దీ సుఖాన్నిచ్చావ్. థాంక్ యూ వెరీ మచ్.” శరత్ మెడ చుట్టూ చెయ్యివేసి అతని పెదవుల ముద్దుపెట్టుకుంటూ అంది సమీర.
వేడిదింపుకున్నాక, వంట్లో శక్తీ అంతా ఉడిగిపోయి, గాలి తీసిన బెలూన్ లా ఆమె మీద వాలిపోయాడు శరత్. అందంగా వున్న ఆమెతో శృంగారం తనకెప్పుడూ ఇష్టమే. తనతో శృగారం ఆమెకీ ఇష్టమే. వారానికి ఒక్కసారన్నా ఇద్దరూ కలిసి వేడి చల్లార్చుకుంటూ వుంటారు. కానీ ఇటీవల ఆమె అన్నయ్య విషయం లో వచ్చిన పరిస్తితివల్ల, యింకా అతని పెళ్లి హడావిడివల్ల ఒక నెలరోజులు అలాగా ఇద్దరికీ ఆ సుఖం అనుభవించడానికి అవ్వలేదు. అందువల్ల ఈ రోజు ఆమె అందుబాటులోకి రాగానే మీదని విరుచుకుపడ్డాడు శరత్. ఆమె కూడా ఆ విషయం లో మొహం వాచిపోయివుండడం వల్ల అతనికి పూర్తిగా కో-ఆపేరెట్ చేసింది. ఇంచుమించులో ఒక అరగంట పాటుగా ఆమె అందాల్ని తనకి కావలిసినట్టుగా అనుభవించాక, ఫోర్స్ గా తన వేడిని దింపుకున్నాడు శరత్
సుస్మిత కి శరత్ అంటే చాలా ఇష్టం. తనతో సెక్స్ ని చాలా ఎంజాయ్ చేస్తుంది. అతని విషయం చెప్పాలంటే అలాంటి అందమైన అమ్మాయితో శృంగారానికి పెట్టిపుట్టివుండాలి. ఆమెని తృప్తి పరచడానికి కొంచెంగా కష్టపడాలి తప్ప , అతనూ ఆమెతో సెక్స్ ని చాలా ఎంజాయ్ చేస్తాడు .
“చాలా రోజులనుండి ఇది లేక నేను నరకం అనుభవిస్తూ వున్నాను. ఈ రోజు నువ్వొచ్చి నా ఆకలి తీర్చావు.” ఆమె మొహం లోకి కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ అన్నాడు శరత్. “టన్నులకొద్దీ సుఖం నేనూ అనుభవించాను.”
“నిజంగానా?” గలగలా నవ్వింది సుస్మిత. "ఇద్దరికీ ఇది ఇంచుమించులో నెలరోజుల తరువాత అవడం వల్ల, చాలా ఆకలితో వుండి, ఎక్కువ ఎంజాయ్ చేసాం."
"యు ఆర్ రైట్. ఒకసారి అలవాటు అయ్యాక, ఇది తరచూ లేకపోతె కష్టమే. ప్రాణం పోతున్నట్టుగా ఉంటుంది." అన్నాడు శరత్.
“ఒకే” బెడ్ దిగి డ్రెస్ చేసుకోవడం మొదలుపెట్టింది సుస్మిత.
“ఎన్నిరోజులు ఇలా? నీ మామ్ తో మాట్లాడి మన పెళ్ళికి ఏర్పాట్లు చెయ్యొచ్చు కదా.” ఇంకా అలాగే పడుకుని అన్నాడు శరత్.
“ఆ పనేదో నువ్వే చెయ్యొచ్చు కదా.” శరత్ వైపు తిరిగి చూస్తూ అంది.
“ఆవిడ దగ్గరకి వచ్చి ఈ విషయం నేను మట్లాడడమా? ఆవిడ కళ్ళల్లో కళ్ళుపెట్టి చూసే ధైర్యం కూడా నాకు లేదు.” శరత్ కూడా లేచి డ్రెస్ చేసుకోవడం మొదలుపెట్టాడు.
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)