Vennela Poolu - 1 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | వెన్నెల పూలు - 1

Featured Books
Categories
Share

వెన్నెల పూలు - 1

వెన్నెల పూలు

ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

కథ సంక్షిప్తంగా:

ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు వున్న అరవింద్, తమ పాత బంగ్లా  లో స్ప్రుహ తప్పి కనిపించాడు అతని తల్లి ఇంకా మమూత్ ఇండస్ట్రీస్ అధినేత శకుంతలా దేవికి. అతనికి స్పృహ తెప్పించిన తరువాత బ్లాంక్ గా చూస్తూ ఉండిపోవడంతో, డాక్టర్ల సలహా మేరకు అతన్ని బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో జాయిన్ చెయ్యడం జరిగింది. అక్కడ అతని ఛార్జ్ తీసుకున్న సైకియాట్రిస్ట్ సమీర, అతనిని తన సెన్సెస్ లోకి తెప్పించగలిగింది కానీ , అతను తన గతం మొత్తం పూర్తిగా తన పేరుతో సహా మర్చిపోయాడు. ఆ బంగ్లాలో అరవింద్ ఆ రోజు ప్రత్యేకంగా ఎదో చూసే షాక్ తో ఆలా బ్లాంక్ గా అయ్యాడని, అదే విషయం మళ్ళీ గుర్తుకు వస్తే సిమిలర్ ఎఫెక్ట్ గానీ, లేదా వయొలెంట్ గా బిహేవ్ చేసే అవకాశం కానీ ఉందనీ, అందుకని అన్నివిషయాలు అతనికి నేచురల్ గా గుర్తుకు వచ్చేవరకూ, కొంతకాలం వెయిట్ చేసి చూడడం మంచిదని సలహా ఇస్తుంది సమీర. అరవింద్ కొంతకాలం పాటు తన పర్యవేక్షణలో ఉండడం అవసరమని సమీర చెప్పడం తో, సమీర ని అరవింద్ ని పెళ్లిచేసుకోమని అడుగుతుంది శకుంతలా దేవి. సమీర, అరవింద్ భార్యా భర్తలు అయిన కొంతకాలానికి అరవింద్ గతం గుర్తుకు వచ్చీ రాక సఫర్ అవుతూ ఉంటే, అతన్ని హిప్నోసిస్ లోకి పంపి గతం అంతా గుర్తుకు వచ్చేలా చెయ్యడం మంచిదని అభిప్రాయపడి అదే విషయం తన భర్త అరవింద్ కి, అత్తగారు శకుంతలా దేవికి, ఇంకా ఆడబడుచు సుస్మిత కి చెప్తుంది. వాళ్ళూ అందుకు అంగీకరించిన తరువాత అరవింద్ ని బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో హిప్నోసిస్ లోకి పంపి తన గతం తో పాటుగా, ఆ రోజు ఆ పాత బంగ్లాలో  తను చూసిన సంఘటన కూడా గుర్తుకు వచ్చేలా చేస్తుంది సమీర. అరవింద్ ని అంత బ్లాంక్ మాడ్ గా మార్చగలిగిన ఆ సంఘటన ఏమిటి, ఆ సంఘటన కి కారణాలు ఏమిటి, అది గుర్తుకు వచ్చిన తరువాత పరిస్థితులు ఏమిటి అన్న విషయాల వివరణే ఈ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్  'వెన్నెల పూలు'.

&&&

మాతృభారతి పాఠకులకి నమస్కారం,

ఇంతవరకూ తెలుగులో నేను రాసి సిరీస్ గా పబ్లిష్ చేసిన నాలుగు నవలలు చాలా చక్కగా ఆదరించారు. బోలెడు రేటింగ్స్ ఇచ్చి సమీక్షలు కూడా రాశారు. ఆ ఉత్సాహం, మీరిచ్చిన ప్రోత్సాహం తోటే ఈ వెన్నెల పూలు, ఏ  స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ రాసి సిరీస్ గా పబ్లిష్ చేస్తున్నాను. ఇది కూడా నా ముందు సిరీస్ లాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

ఈ వెన్నెల పూలు కూడా నేను ముందు సిరీస్ గా పబ్లిష్ చేసిన నాలుగు నవలల లాగే, నేను ఇంగ్లీష్ లో రాసిన నవలకి తెలుగు అనువాదమే. కాకపోతే నేను తెలుగులో పబ్లిష్ చేసిన ఏ సిరీస్ కూడా, నేను ఇంగ్లీష్ లో రాసిన నవలకి మక్కీకి మక్కీ అనువాదం కాదు. కేవలం మెయిన్ స్టోరీ మాత్రమే అది. అంతే కాకుండా నేను ఇంగ్లీష్ లో రాసిన నవలలు అన్నీ కూడా ఇక్కడ మన తెలుగు వాతావరణం, తెలుగు పద్ధతులుకి సంభందించి, తెలుగుతనం వుట్టిపడేవే

నేను తెలుగులో రాసిన ఈ వెన్నెల పూలు నవల చాలా రోజుల కిందట ‘రైన్ ఫ్లవర్’ పేరుతొ ఇంగ్లీష్ లో పబ్లిష్ చేసాను. ఇక్కడ డాక్టర్  సమీర అయితే, అందులో డాక్టర్ రోజ్. రైన్ ఫ్లవర్ నవల చాలా సక్సెస్ కావడం వల్ల, అందులో కేరక్టర్స్ తో, బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ తో చాలా పుస్తకాలూ రాసి పబ్లిష్ చేసాను. మీకు వెన్నెల పూలు నవల నచ్చి, ఈ కేరక్టర్స్ తో , బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ తో పుస్తకాలు రాసి సిరీస్ గా పబ్లిష్ చెయ్యమంటే తప్పకుండా చేస్తాను.

చివరగా ఒక మాట. కథాపరంగా ఈ వెన్నెల పూలు నవలలో శృంగారం కొంచెం ఎక్కువగా చూపించాల్సి వచ్చింది. అది ప్రతిలిపి పాఠకులని ఇబ్బంది పెట్టదని, ఈ నవలని కూడా మామూలుగానే ఆదరిస్తారని భావిస్తాను

ఇట్లు,

రచయిత,

కొట్ర శివ రామ కృష్ణ

&&&

వెన్నెల పూలు

ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

ఇంక పడుకుని ఉండలేక ఒక్కసారిగా బెడ్ మీద లేచి కూచున్నాడు అరవింద్. ఏదో కల్లోలంగా అనిపించి పావుగంట కిందట తెలివి వచ్చేసింది. మళ్ళీ పడుకుందామన్నప్రయత్నం ఫలించలేదు సరికదా అతని మనసు అతన్ని భయంకరంగా హింస పెడుతూ వుంది. ఎదో గుర్తు చేస్తూ, మళ్ళీ అది గుర్తు రాకుండా చేస్తూ వుంది. ఏదీ గుర్తు రాకుండా ఉండడానికి చేస్తూన్న ప్రయత్నం ఫలించడం లేదు. అలాని గుర్తు చేసుకోవడానికి చేస్తూన్న ప్రయత్నం ఫలించడం లేదు. చాలా నరకం గా వుంది.

నిజానికి ఈ నరకం తనకి ఇంచుమించులో ఆరు నెలల కిందటనుండి మొదలైంది. ఒక రోజు సడన్గా తమదని చెప్తూవున్న ఒక బంగ్లా లో తను స్పృహ తప్పి కనిపించాట్ట. తనకి స్పృహ తెప్పించాక కేవలం ఆలా చూస్తూ ఉండిపోయాట్ట.  తనని మామూలుగా చెయ్యడానికి చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదన్నారు. అప్పుడు తనని బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో జాయిన్ చెయ్యడం జరిగింది. అక్కడ తిరిగి తనని మామూలుగా చేసింది ఇప్పుడు ఇక్కడ తన పక్కన హాయిగా నిద్రపోతూ వున్న తన భార్య సమీర, అక్కడ అప్పుడు తన ఛార్జ్ తీసుకున్న సైకియాట్రిస్ట్. తను తనని మామూలుగా అయితే చెయ్యగలిగింది కానీ, అప్పటివరకూ వున్న విషయాలేవీ తనకి గుర్తు లేకుండా పోయాయి. వాటిని గుర్తు చేసుకుందామని తను చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.  

"నీకన్నీవాటంతట అవే గుర్తుకు వస్తాయి. వాటిని గుర్తుచేసుకోవడానికి ట్రై చేసి స్ట్రైన్ అవ్వకు. అందువల్ల ప్రయోజనం ఉండదు సరికదా నువ్వింకా సఫర్ అవుతావు." సమీర సజెస్ట్ చేసింది.

"అసలు నేనవన్నీ ఎందుకలా మర్చిపోయాను?" చిరాకుపడుతూ అడిగాడు అరవింద్.

"లాక్ ఆఫ్ ఆక్సిజెన్. కొన్ని సెకండ్స్ పాటయినా ఎప్పుడైనా మన మైండ్ కి ఆక్సిజెన్ సరఫరా ఆగిపోతే ఆలా అవుతూంటుంది. ఇదేమీ పెద్దగా కంగారు పడాల్సిన విషయం కాదు."

"నేనా రోజు మొదటిసారిగా ఆ బంగ్లా లోకి వెళ్ళలేదు. అంతేకాకుండా నేనొక్కడినే మాత్రమే ఆ  పేలస్ లోకి వెళ్ళడమూ లేదు. అలాంటిది ఆ రోజు మాత్రమే నాకెందుకలా జరిగింది, నా ఒక్కడికి మాత్రమే ఎందుకలా జరిగింది?" తను ఇంకా చిరాకు పడిపోయాడు.

"కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం కష్టం. నేను చెప్పగలిగిన సమాధానం అదే." తను నిట్టూరుస్తూ అంది. "కానీ నేనున్నానుగా, నా మీద నమ్మకం వుంచు. నేను చెప్పినది ఫాలో అవ్వు. నిన్ను త్వరలోనే పూర్తి మామూలుగా చేసే పూచీ నాది."

ఇంకెవరైనా అది చెప్తే వినేవాడు కాదేమో, కానీ తను చెప్పడం వల్ల అది విన్నాడు. ఆమె చెప్పిందే ఫాలో అవుతూ వున్నాడు. అంతా అలా మర్చిపోవడం చాలా బాధాకరమైన విషయమే అయినా, తను ఎంతో సంతోషించే విషయం కూడా వుంది. అది ఇంత అందమైన, ఇంకా తెలివైన అమ్మాయిని భార్యగా పొందడం. తనకి అలా మెంటల్ షాక్ వచ్చి, అలా ఆ బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ కి తీసుకుని వెళ్లి ఉండకపోతే ఈ అందమైన ముద్దుగుమ్మ తన భార్య అయ్యే అవకాశం ఉండేదే కాదు.

కానీ ఇటీవల పరిస్థితి చాలా చిరాకు గా మారింది. చాలా విషయాలు గుర్తుకు రావడం లేదు. కొన్ని విషయాలు గుర్తుకు వచ్చీ రానట్టుగా చిత్రవధ చేస్తూ వున్నాయి. ఆ నరకం భరించ లేకపోతూ వున్నాడు.  అంతకన్నా అలా మైల్డ్ మాడ్ గా ఉండిపోవడం లో ఎక్కువ సుఖం వుందనిపిస్తూంది. 

“మళ్ళీ ఏమన్నా విషయాలు నీకు గుర్తుకు వచ్చీ రాకుండా ఇబ్బంది పెడుతున్నాయా?” మొదట తన భుజాల చుట్టూ మృదువైన ఆమె చేతి స్పర్శ తరువాత, మధురంగా ఆమె గొంతు వినిపించింది.  

“నీకు తమాషాగా వుంది కదా నేనిలా హింస పడుతూ వుంటే?” అరవింద్ ఆమె ముఖం లోకి చిరాగ్గా చూశాడు.

అందంగా నవ్వి అతని కుడిబుగ్గ మీద ముద్దు పెట్టుకుంది సమీర. “నేను నిన్ను ఎంత ప్రేమించి పెళ్లిచేసుకున్నానో నీకు తెలుసు, నువ్వు బాధపడుతూ వుంటే నాకు ఆనందం గా వుంటుందా?”

“అదెప్పుడూ నేను కాదనను. ఇలా సఫర్ అవుతూ కూడా నేను ఆనందించే విషయం నువ్వు నా భార్యగా రావడం. నీలాంటి అమ్మాయిని నా భార్యగా వచ్చేలా చేసినందుకు, నాకలా మతిపోవడం కూడా ఒక మంచివిషయం గానే భావిస్తాను. కానీ ………..” అరవింద్ మొహం ఏదో బాధతో నిండిపోయింది. “………. ఏవో విషయాలు గుర్తుకువచ్చి, రాక నేను అనుభవించే నరకం నీకెలా చెప్పాలో నాకు బోధపడడం లేదు. ఇటీవల నా సఫరింగ్ మరీ ఎక్కువైపోయింది.”

“నువ్వు చెప్పక్కర్లేదు, నేను అర్ధం చేసుకోగలను.” గట్టిగా నిట్టూర్చింది సమీర. “అతి త్వరలో నిన్ను పూర్తి మామూలు మనిషిగా చేస్తాను. నిన్నీ నరకం నుండి బయటపడేస్తాను. ఐ ప్రామిస్.”  

“ఇలా నువ్వు చాలా రోజులనుండి చెప్తున్నావు.” మరోసారి చిరాకుపడ్డాడు అరవింద్.

“ఒక వారం రోజుల్లో నిన్ను పూర్తి మామూలుగా చేసి, నిన్నీ బాధనుండి బయటపడేయకపోతే నా మాటలు ఎప్పుడూ నమ్మకు.” అరవింద్ భుజం చుట్టూ తన చేతిని తొలగించి, బెడ్ మీద స్ట్రెయిట్ గా కూచుంటూ అంది సమీర.

“ఈ వారం రోజులు కూడా నాకు ఈ హింస భరించడం కష్టమే. ఏదన్నా ఉపాయం చెప్పు.” సమీర మొహంలోకి అర్ధవంతం గా చూస్తూ అన్నాడు అరవింద్.

“ఏది మర్చిపోయినా నువ్వసలు మర్చిపోని విషయం ఒకటివుంది కదా.” ఎప్పటిలాగే తన నవ్వు చాలా మధురంగా వుంది. “అసలు దాని ద్వారానే కదా నిన్ను నేను ఈ లోకం లోకి తెచ్చింది.”

ఆ తర్వాత అతను తనని సుడిగాలి లా కమ్ముకుంటూ వుంటే, ఆ రోజు ఆహ్వానించినట్టుగానే, రెండు చేతులతో కౌగలించుకుని ఆహ్వానించింది.  పూర్తి నగ్నంగా తనకి ఇష్టం కాబట్టి, తనవంటి మీద ఆఖరి బట్టని తీసేప్పుడు కూడా తను సహకరించింది. తనవంటి మీద లుంగీ ని తనే తొలగించింది. ఇద్దరూ పూర్తి నగ్నంగా మారాక, తను తన యవ్వనభాగాల్ని తీరుతీరుగా అనుభవిస్తూవుంటే, ఆ రోజెంత సుఖం అనుభవించిందో ఈ రోజూ అంత సుఖం అనుభవిస్తూ వుంది. ఆఖరుగా తన ఆడతనం లో తన మగతనాన్ని జొనిపి, బలంగా  కదుపుతూ  వున్నప్పుడు, సుఖాన్ని తట్టుకోలేక తన కౌగిలిని ఇంకా బిగించి, అతని కుడిభుజం మీద కరిచింది. అతనితోటి ఇలా సుఖం అనుభవించడం ఇది తనకి మొదటిసారి కాదు, కానీ ప్రతిసారీ మొదటిసారిలాగే వుంటుంది. మొదటిసారి ఎంతసుఖం అనుభవించిందో అంతకన్నా ఎక్కువసుఖం అనుభవిస్తున్నట్టుగా వుంటుంది. ఇది ఎవరికి చెప్పినా అతీసెయోక్తిలా వుంటుంది, కానీ ఇది నిజం.      

అంత సుఖంలోనూ ఒక ఆందోళన ఆమెని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. గత నెలరోజులు అలా అరవింద్ లో జరుగుతూ వున్నసంఘర్షణ ఆమె కూడా గమనిస్తూనే వుంది. ఆ సంఘర్షణ అలాగే కొనసాగితే అది విపరీత పరిణామాలకి దారి తీసే అవకాశం వుంది. దీనికి కచ్చితంగా ఒక పరిష్కారం చూపించి తీరాలి.

అయితే ఈ పరిస్థితి ఊహించనిది కాదు. తన సీనియర్ నిరంజన్ ఇంకా తను ఇటువంటి పరిస్థితి ఎదురవ్వొచ్చు అనుకుంటూనే వున్నారు, అలా ఎదురైతే ఏం చెయ్యాలో ప్లానింగ్ తో సిద్ధం గానే వున్నారు. కానీ ఇద్దరూ ఏ సందేహం లేకుండా అనుకుంటూన్నవిషయం, అరవింద్ ఆ రోజు తను చూసిన విషయం అది ఏదైనా సరే గుర్తుచేసుకుంటే మాత్రం అది చాలా విపరీత పరిస్థితులకు దారి తీసే అవకాశం వుంది.     

కానీ ఇంక ఇప్పుడు తప్పేలా లేదు. అరవింద్ ని ఇలా సఫర్ అవ్వనిచ్చే కన్నా ఆ గతం గుర్తు చేసుకొనేలా చెయ్యడమే మంచిది అనిపిస్తూ వుంది. ఎలాగూ తనకి గతం అంతా ఎదో ఒకరోజు ఆ రోజు తను చూసిన సంఘటన తో పాటుగా గుర్తుకు రాక మానదు. అన్-ప్రిపేరేడ్ గా తను అది గుర్తు చేసుకుని విపరీత పరిణామాలకి దారి తీసే కన్నా, తనని ప్రిపేర్ చేసి విషయాలన్నీ గుర్తుకొచ్చేలా చెయ్యడమే మంచిది. అప్పుడు టైం ఉదయం మూడు, నాలుగు అవుతున్నట్టుగా వుంది. ఈ రోజే తను తన సీనియర్  నిరంజన్ ని కలిసి ప్లాన్ ఆఫ్ ఆక్షన్ గురించి ఆలోచించాలి.

ఇంకా ఎదో ఆలోచించ బోతూవుంటే ఫోర్స్ గా తన నడుముని కదుపుతూ వేడిని దింపుకున్నాడు అరవింద్. అది సుఖానికి అల్టిమేట్ లా అనిపిస్తూ ఉంటే, చిన్నగా అరిచి, తన మీద ఒంట్లో ఓపికంతా కోల్పోయి వాలిపోయిన అరవింద్ చుట్టూ తన కౌగిలిని ఇంకొంచెం బిగించి, అతని కుడిబుగ్గమీద చిన్నగా కరిచింది సమీర.  

&&&

సరిగ్గా ఆరు నెలల క్రితం

"ఈవిడ పేరు శకుంతలా దేవి. మమూత్ ఇండస్ట్రీస్ అధినేత. మమూత్ ఇండస్ట్రీస్ గురించి. శకుంతలా దేవి గారి గురించి తెలియని వారుండరు."

ఆ రోజు ఛాంబర్ లో శకుంతలా దేవి ని పరిచయం చేస్తూ అన్నాడు తన సీనియర్, ఇంకా బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ ఓనర్, నిరంజన్.

"ఎస్, విన్నాను. మమూత్ ఇండస్ట్రీస్ చాలా పెద్ద కంపెనీ. ఆ కంపెనీ తాలూకు షేర్స్ కూడా నా దగ్గర వున్నాయి." చిరునవ్వు నవ్వింది సమీర. "ఒక స్త్రీ ఆ కంపెనీ ని లాసెస్ లోనుండి చాలా పెద్ద స్థాయిలోకి తెచ్చిందని విని, ముచ్చటపడి ఆ షేర్స్ నా పోర్ట్ ఫోలియో లో పెట్టుకున్నాను. శకుంతలా దేవి గారిని కూడా పేపర్ లోనూ, టీవీ లోనూ చూసాను కానీ ఇలా చూడ్డం మాత్రం ఇదే మొదటిసారి."

"థాంక్ యు వెరీ మచ్. నా గురించి తెలిసివుండడమే కాకుండా, నా మీద ఒక ఒపీనియన్ తో కూడా వున్నావు." శకుంతలా దేవి లాగే ఆమె నవ్వు కూడా అందంగానే అనిపించింది అలా అని ఆమె నవ్వినప్పుడు. "నీ గురించి కూడా మీ సీనియర్ నాకు పూర్తిగా చెప్పారు. నీ మీద కూడా నాకు ఒక మంచి ఒపీనియన్ వచ్చింది. ఆయన నీ గురించి నాకు చెప్పనిది, నేను గెస్ చెయ్యనిది, నువ్వింత అందంగా ఉంటావని మాత్రమే."

ఆ మాటలు వినగానే సిగ్గుతో ఎర్రబడ్డాయి సమీర బుగ్గలు. తనందంగా ఉండడం వల్ల ఇలాంటి కామెంట్లు సాధారణమే అయినా, అంత పెద్ద క్యారక్టర్ ఇలా అంటుందన్నది ఊహించని విషయం. అందులోనూ అరవై సంవత్సరాలు దగ్గరపడ్డట్టుగా కనిపిస్తూ వున్నా, ఆవిడ తన ఏజ్ లో వున్నప్పుడు తనకన్నా అందంగా వుండివుండేది అన్నది బోధపడుతూ వుంది. ఆ వయసులో కూడా ఎంతో ఆకర్షణీయంగా, అందంగా వుందావిడ.

"ఇలాంటి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని కలవాల్సి రావడం విచారకరమైన విషయం. ఐరనీ ఏమిటంటే ఇలాంటి పరిస్థితి రాకపోతే నేను మిమ్మల్ని కలిసివుండేదాన్నీకాదు." ఒక విచారంతో కూడిన నవ్వు నవ్విందావిడ.   

"మా సీనియర్ నాకు మీ అబ్బాయికి ఎదురైనా పరిస్థితి చెప్పారు. అది విచారకరం మాత్రమే కాదు, చాలా ఆశ్చర్యంగానూ వుంది. అసలు ఎందుకు అలా జరిగి వుండివుంటుంది?" సమీర మొహం ఆశ్చర్యం తో నిండిపోయింది.

"అది చెప్పాల్సినది మీరే. నేనయితే ఏ కారణం వూహించలేకపోతున్నాను." హుస్సురని నిట్టూర్చింది శకుంతలా దేవి. "నేను ఆ బంగ్లా లోకి అప్పుడప్పుడు, ముఖ్యంగా ఆదివారాలు మాణింగ్  వెళుతూ వుంటాను. ఆ రోజూ అలాగే వెళ్ళాను. అక్కడ నా కొడుకు ని స్పృహ లేని స్థితిలో కనిపెట్టాను. వాడిని నెమ్మదిగా స్పృహలోకి తెప్పించిన తరువాత, వాడు బ్లాంక్ గా చూడ్డం తప్ప ఇంకేమీ చెయ్యడం లేదు. వాడెందుకు ఆ బంగ్లాలోకి వచ్చాడో, ఎందుకు అలా స్పృహ కోల్పాయాడో, ఎందుకు స్పృహ వచ్చిన తరువాత అలా బ్లాంక్ గా చూస్తూ వుండిపోయాడో నాకేమీ అసలు అర్ధం కావడం లేదు."

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)