పెళ్ళిలో జరిగే సంప్రదాయాలు
చేతులుకి కంకణం :- పసుపు కంకణాలు యాంటీ బాక్టీరియా ఇలాంటి దుష్టశక్తులని మన దగ్గరికి రానివ్వదు. అంతేకాదు ఇవి మన ప్రేమని బాధ్యతలని గుర్తు చేస్తుంది.
జీలకర్ర బెల్లం :- ఈ జీలకర్ర బెల్లం కష్టసుఖాలకి కదలిక. మన ఇరువురి కష్టసుఖాలలో పాలు పంచుకోవాలని మన తల మీద పెట్టుకుంటే మన తల రాత మారుతుంది.
పసుపు తాళి, సూత్రాలు :- ఈ తాళి మన జీవన హేతు. ఈ సూత్రం మన సంసార భారతి. ఇది మీ స్వాభాగ్యంని మీ సాఖ్యతని మన పవిత్రతని చాటిస్తుంది. మనం ఇద్దరం కాదు ఒక్కటే అని చెబుతుంది.
కొంగు ముడి :- ఈ కొంగు ముడి బ్రహ్మముడి మనల్ని పుట్టించిన దేవుడు ఒకరినొకరిని ఐకమక్యంతో బాధ్యతలు పంచుకుని బ్రతకాలని ముందే వేసిన ముడి ఆ దేవుడు కూడా విప్పలేని ముడి.
సప్తపది (ఏడు అడుగులు)
మొదటిది అడుగు - మన భాగస్వామ్యని
రెండోవది అడుగు - మన శారీరక, మానసిక బాలాన్ని
మూడోవది అడుగు - ధర్మాపద్ధంగా సంపాదించే సంపదాన్ని
నాలుగోవది అడుగు - మన కుటుంబ శ్రేయస్సు
ఐదోవది అడుగు - ఆరోగ్యకరమైన సంతానన్ని
ఆరోవది అడుగు - మనం కలిసి ఐక్యంగా ఉండాలని
ఏడోవది అడుగు - మన స్నేహం శాశ్వతమైన బంధంగా కావాలని వేస్తున్న అడుగు.
అరుంధతి నక్షత్రం :- ఇక్కడ ఆకాశం లేదు కానీ ఆకాశంలో అరుంధతి నక్షత్రం ఉంది. ఆ అరుంధతి వసిష్ఠుడు అధస్య దాంపత్యం సాక్షిగా ఆ నక్షత్రం స్థిరత్త్వంలాగా మన బంధం స్థిరత్త్వంగా శాశత్వంగా ఉండాలని కోరుకుంటున్నా.