పట్టుకున్నా దాన్ని విడిచి పెట్టకు..
విడిచి పెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు..అది ఆశయం అయినా. బంధం అయినా......✍️🌿
ఒకప్పుడు. నువ్వు తింటేనే నేను తింటాను.. అని చెప్పిన వాళ్ళే. .
ఈ రోజు నువ్వు తిన్నవో .. లేదో ఎలా ఉన్నావో అని కూడా అడగరు..
ప్రేమలో ఉన్నప్పుడు నువ్వు .. ఈ ప్రపంచనే మర్చిపోతావు..
అదే ప్రేమ నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళినప్పుడు.. ఈ ప్రపంచమే నిన్ను మర్చిపోతుంది.. ఈ ప్రపంచంలో నువ్వు ఒంటరిగా.ఎడ్వల్సి వస్తుంది.. !! 🌿 ఎందుకైనా మంచిది విలైనంత వరకు ప్రేమకు దూరంగా ఉండు...🌿
ఇట్లు
నికేమీ కాని నేను...✍️😔